computer system
-
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం
సాక్షి, ముంబై: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కంప్యూటర్ వ్యవస్థ స్థంభించడంతో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన రాకపోకలకు దాదాపు గంట ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. దీంతో విమాన ప్రయాణీకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కంప్యూటర్ సేవల్లో వైఫల్యంగా కారణంగా దేశీయంగా, అంతర్జాతీయంగా అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన ముంబై ఎయిర్ పోర్ట్‌లో చెక్-ఇన్ సేవలకు బాగా ఆలస్యం మవుతోంది. కార్యక్రమాలను, సేవలను మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. #9Wupdate: Due to a LAN Network failure at #Mumbai International airport, check-in systems are impacted for all airlines and departure delays up to 1 hour are expected at Mumbai airport. — Jet Airways (@jetairways) July 31, 2018 -
రిజిస్ట్రేషన్ల శాఖకు ఆధునిక సాంకేతికత
- కొత్త ఫెసిలిటీ మేనేజర్ నియామకానికి సన్నాహాలు - విప్రో, టీసీఎస్, హెచ్‌పీ సంస్థలతో అధికారుల సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, సాంపుల శాఖ సరికొత్త హంగులను సంతరించుకోబోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత కంప్యూటర్ వ్యవస్థకు బదులుగా ఆధునిక సాంకేతికత కలిగిన సిస్టమ్‌లు, ఇతర సామగ్రిన త్వరలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రాబోతున్నారుు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్, 12 జిల్లా రిజిస్ట్రార్, 12 ఆడిట్ రిజిస్ట్రార్, 14 చిట్ రిజిస్ట్రార్, 9 డీఐజీ కార్యాలయాలతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలోనూ కంప్యూటర్ వ్యవస్థలను సమూలంగా మార్చాలని, ఈ మేరకు కొత్త ఫెసిలిటేటర్‌ను నియమించాలని ఉన్నతాధికారులు నిర్ణరుుంచారు. ఐదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఫెసిలిటీ మేనేజర్‌గా ప్రభుత్వం నియమించిన టీసీఎస్ సంస్థకు కాంట్రాక్ట్ గడువు గత ఆగస్టుతోనే ముగిసింది. దీంతో టీసీఎస్ తమ సిబ్బందిని, సాఫ్ట్వేర్ వ్యవస్థలను వెనక్కి తీసుకోవడంతో రెండు, మూడు నెలలుగా క్షేత్ర స్థారుులో సాంకేతిక సమస్యలు వెల్లువెత్తారుు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతుండడం, వినియోగదారుల నుంచి పెద్దెత్తున ఫిర్యాదులు రావడంతో కొత్త ఫెసిలిటీ మేనేజర్ నియామకంపై సర్కారు దృష్టి సారించింది. కొత్త ఎఫ్ఎంతో ఆధునిక టెక్నాలజీ శాఖ సాంకేతిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన సాంకేతికత కలిగిన కొత్తఫెసిలిటీ మేనేజర్ ఎంపికకు అధికారులు కసరత్తు ప్రారం భించారు. ఇప్పటికే విప్రో, టీసీఎస్, హెచ్‌పీ వంటి సంస్థలతో సంప్రదింపులు పూర్తరుునట్లు తెలిసింది. ఐదేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలను కొత్త ఎఫ్ఎంకు అప్పగించేందుకు టెండర్ ప్రక్రియకు పోవాలని అధికారులు నిర్ణరుుంచారు. నెలాఖరు లోగా టెండర్ ప్రక్రియను పూర్తిచేసి వచ్చే డిసెంబరు లేదా జనవరి నుంచి కొత్త ఎఫ్ఎం సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నా రు. దీంతో పాటు ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాలకు స్టేట్ డేటా సెంటర్లో సేవలందిస్తున్న సర్వర్ స్థానం లో తెలంగాణకు ప్రత్యేక సర్వర్‌ను ఏర్పాటు చేసు కోవాలని కూడా యోచిస్తున్నారు. ఈ నేపథ్యలో వచ్చే ఐదేళ్ల కాలానికి సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు వ్యయమతుందని శాఖ అంచనాలను సిద్ధం చేసింది. -
కంప్యూటర్ కి మెదడులాగా పనిచేసే విభాగం?
Banks Special Computer Knowledge Computer Fundamentals Computer is an advanced electronic device that takes raw data as input from the user and processes these data under the control of set of instructions (called program) and gives the result (output) and saves output for the future use. It can process both numerical and non-numerical (arithmetic and logical) calculations. A computer has four functions: a) Accepts data - Input b) Processes data - Processing c) Produces output - Out put d) Stores results - Storage Input (Data): Input is the raw information entered into a computer from the input devices. It is the collection of letters, numbers, images etc. Process: Process is the operation of data as per given instruction. It is totally internal process of the computer system. Output: Output is the processed data given by computer after data processing. Output is also called as Result. We can save these results in the storage devices for the future use. Computer System All of the components of a computer system can be summarized with the simple equations. COMPUTER SYSTEM = HARDWARE + SOFTWARE+ USER ⇒Hardware = Internal Devices + Peripheral Devices All physical parts of the computer (or everything that we can touch) are known as Hardware. ⇒Software = Programs Software gives "intelligence" to the computer. ⇒USER = Person, who operates computer. Major parts of the Computer:- Input Devices: 1. Mouse 2. Keyboard 3. Scanner 4. Digital Camera 5. Web Camera 6. Joysticks 7. Track Ball 8. Touch Pad/ Screen 9. Light Pen 10. Bar Code Reader 11. Microphone 12. Graphics Tablets 13. Magnetic Ink Character Reader (Used in Bank) 14. Optical Mark Reader (Used for Answer- Sheet Marking Purpose) 15. Magnetic Card Reader (Used in Shops, Colleges, Stations etc) 16. Biometric Devices 17. Bluetooth Central Processing Unit (CPU): The main unit inside the computer is the CPU. This unit is responsible for all events inside the computer. It controls all internal and external devices, performs arithmetic and logic operations. The CPU (Central Processing Unit) is the device that interprets and executes instructions. Output Devices: 1. Monitor 2. Printer (Dot Matrix) 3. Projector Ink Jet 4. Plotter Laser 5. Speaker Storage Devices: 1. Primary memory (Main memory) A. RAM (Random Access Memory / Read-Write Memory) B. ROM (Read-Only-Memory) 2. Secondary memory (Storage devices) ⇒Hard Disk (Local Disk) ⇒Optical Disks: CD-R, CD-RW, DVD-R, DVD-RW ⇒Pen Drive v Zip Drive ⇒Floppy Disks v Memory Cards ⇒External Hard Disk Peripheral Devices: ⇒The Modem/ Internet Adapter ⇒Switches/ Hub ⇒Router ⇒TV Tuner Card Internal Components: ⇒The Mother Board ⇒Expansion Slots ⇒CMOS Battery ⇒Cooling Fan ⇒Network Card ⇒Graphics Card ⇒Power Supply Unit (SMPS) ⇒ Memory Slots 1. UNIVAC stands for? A) Universal Automatic Computer B) Universal Array Computer C) Unique Automatic Computer D) Unvalued Automatic Computer E) None of these 2. The brain of any computer system is ___ A) ALU B) Memory C) CPU D) Control unit E) Keyboard 3. The two major types of computer chips are: A) External memory chip B) Primary memory chip C) Microprocessor chip D) Both b and c E) Both a and b 4. Microprocessors as switching devices are for which generation computers? A) First Generation B) Second Generation C) Third Generation D) Fourth Generation E) None of the above 5. What is the main difference between a mainframe and a super computer? A) Super computer is much larger than mainframe computers B) Super computers are much smaller than mainframe computers C) Super computers are focused to execute few programs as fast as possible while mainframe uses its power to execute as many programs concurrently D) Super computers are focused to execute as many programs as possible while mainframe uses its power to execute few programs as fast as possible E) None of the above Key 1) A 2) C 3) D 4) D 5) C -
శ్రమించారు..సాధించారు !
మక్తల్, న్యూస్‌లైన్: అధికారులు, సిబ్బంది శ్రమించి సాధించారు. ఎట్టకేలకు రాజీవ్ భీమా ఫేజ్-1 పంప్‌హౌస్ ట్రయల్న్ ్రశుక్రవారం విజయవంతమైంది. ఇక్కడి నుంచి నీటిని భూత్పూర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. మక్తల్ మండలం చిన్నగోప్లాపూర్ గ్రామం వద్ద నిర్మించిన భీమా మొదటి దశ పంపుహౌస్ మోటార్లను ఈనెల 15న మంత్రి డీకే అరుణ స్విచ్ ఆన్‌చేసి ప్రారంభించగా మోటార్లు మొరాయించిన విషయం తెలిసిందే.. దీంతో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు. సుమారు 24గంటల పాటు శ్రమించిన అధికారులు మోటార్ పంపుల్లో తలెత్తిన సాంకేతికలోపాన్ని సరిచేశారు. గురువారం మంత్రి అరుణ కంప్యూటర్ సిస్టం ద్వారా పంపులను ఆన్‌చేయగా మొరాయించాయి. మోటార్లు ఆన్ కాగానే లోఓల్టేజీ సమస్య తలెత్తింది. దీంతో మోటార్లు డౌన్ కావడంతో పంపులు పనిచేయలేదు. పటేల్ కంపెనీ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది శ్రమించి పంప్‌లను తిరిగి ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ మేరకు భీమాలో అంతర్భాగమైన భూత్పూర్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయడానికి చిన్నగోప్లాపూర్ వద్ద నుంచి ఫేజ్-1 పంప్‌హౌస్ నుంచి నీటిని విడుదల చేసినట్లు సంగంబండ ఈఈ శ్రీనివాస్‌రావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. శనివారం ఉదయం వరకు భూత్పూర్ రిజర్వాయర్‌లోకి గ్రావెటీ కెనాల్ ద్వారా నీళ్లు చేరుతాయన్నారు. కార్యక్రమంలో సంగంబండ డిప్యూటీ ఈఈ వెంకటస్వామి, పటేల్ కంపెనీ ప్రతినిధులు కృష్ణారెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా భీమా మొదటిదశ పంప్‌హౌస్ ట్రయల్న్ ్రవిజయవంతం కావడం పట్ల ఈప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా మక్తల్ నియోజకవర్గంలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది.