సంపూర్ణ రామాయణం - 3
1. దశరథుని రాజ్యం పేరు ఏమిటి?
2. దశరథునికి భార్యలు ఎందరు?
3. భార్యల పేర్లు ఏమిటి?
4. దశరథుడు చేసిన యాగం పేరు ఏమిటి?
5. యజ్ఞపురుషుడు ఇచ్చిన ప్రసాదాన్ని ఎవరెవరికి ఎలా పంచాడు?
జవాబులు:
1. అయోధ్య 2. ముగ్గురు 3. కౌసల్య, కైకేయి, సుమిత్ర 4. పుత్రకామేష్ఠి 5. కౌసల్యకు ఒక భాగం, కైకేయికి ఒక భాగం, సుమిత్రకు రెండు భాగాలు.