deady body
-
బావిలో రెండురోజుల మగశిశువు డెడ్ బాడీ
-
రైల్లో గుర్తుతెలియని మృతదేహం
కాచిగూడ: కర్నూల్ - కాచిగూడ రైల్లో గుర్తుతెలియని మహిళ (50) ఆనారోగ్యంతో మృతి చెందింది. కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలు ఒంటిపైన గోదుమ రంగులో ఎరుపు పూల చీర, ఎరుపు జాకేట్ ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.