తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఈ సెట్-2016 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి శనివారం సాయంత్రం విడుదల చేశారు. మొత్తం 26,408 మంది పరీక్ష రాయగా.. 24,731మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి