పదునెక్కిన పోరుబాట
వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కోసం మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరమవుతోంది. వీరితోపాటు ఉపాధి కార్మిలకుల సమ్మె కూడా జిల్లావ్యాప్తంగా కొనసాగుతోంది.
తమ సమ్మె 26వ రోజు ఉపాధి హామీ కార్మికులు పలుచోట్ల వంటావార్పు చేపట్టారు.