farmer mp vijayashanthi
-
రైల్వే కోర్టుకు హాజరైన విజయశాంతి
-
రైల్వే కోర్టుకు హాజరైన విజయశాంతి
హైదరాబాద్: సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి గురువారం ఉదయం సికింద్రాబాద్లోని బోయి గూడా రైల్వే కోర్ట్ కు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఖైరతాబాద్ లో నిర్యహించిన రైల్ రోకో కేసు విచారణ సందర్భంగా ఆమె కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి లేని కారణంగా కేసును ఈ నెల 24కు వాయిదా వేశారు.