రైల్వే కోర్టుకు హాజరైన విజయశాంతి | farmer mp vijayashanthi attends railway court over Rail Roko Case | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 19 2017 1:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి గురువారం ఉదయం సికింద్రాబాద్‌లోని బోయి గూడా రైల్వే కోర్ట్ కు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఖైరతాబాద్ లో నిర్యహించిన రైల్ రోకో కేసు విచారణ సందర్భంగా ఆమె కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి లేని కారణంగా కేసును ఈ నెల 24కు వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement