Gandicheruvu
-
భారీ మొత్తం పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం గండిచెరువులో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ ట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ గోడౌన్లో అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం అందటంతో అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. -
రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
-
రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్: కేరళ, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా గండిచెరువులోని పురాతన గోడౌన్‌ను పోలీసులు తనిఖీ చేశారు. పది కోట్లు రూపాయిల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.