go missing
-
పాక్‌లో ఇద్దరు ముస్లిం మతాధికారులు గల్లంతు
-
15మంది మత్స్యకారుల ఆచూకీ గల్లంతు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో బుధవారం పర్లోవపేటకు చెందిన 15 మంది మత్స్యకారుల ఆచూకీ గల్లంతైంది. 15 రోజుల కిందట రెండు బోట్లలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇంకా తిరిగిరాలేదు. దాంతో నాలుగు రోజుల కిందట బాధిత కుటుంబాలు తమ వాళ్లు చేపల వేటకని వెళ్లి ఇంతవరకూ తిరిగిరాలేదంటూ కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు. ఆయన అధికారులు స్పందించకపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఈజిప్టులో కూలిన రష్యా విమానం
-
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
-
కేపీహెచ్బీలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదువుతున్న మహేష్ అనే విద్యార్థి అదృశ్యం అయ్యాడు. ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న మహేష్ వాస్తవానికి గత నెల 31వ తేదీ నుంచే కనిపించడం లేదు. అయితే, కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ విషయమై అతడి తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అతడి స్నేహితుల ద్వారా సమాచారం అందడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించిన కాలేజి యాజమాన్యంపై ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.