కేపీహెచ్బీలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం | intermediate student go missing from college | Sakshi
Sakshi News home page

కేపీహెచ్బీలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం

Published Sat, Feb 8 2014 12:14 PM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

intermediate student go missing from college

హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదువుతున్న మహేష్ అనే విద్యార్థి అదృశ్యం అయ్యాడు. ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న మహేష్ వాస్తవానికి గత నెల 31వ తేదీ నుంచే కనిపించడం లేదు. అయితే, కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ విషయమై అతడి తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

అయితే ఇప్పుడు అతడి స్నేహితుల ద్వారా సమాచారం అందడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించిన కాలేజి యాజమాన్యంపై ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement