లక్ష యూనిట్ల గొర్రెల పంపిణీ
లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కీలక మైలురాయిని దాటింది. రాష్ట్ర వ్యా ప్తంగా ఇప్పటివరకు లక్ష యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్లు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఎం.డి. వి.లక్ష్మారెడ్డి తెలిపారు. జగి త్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.