Indastriyul estate
-
మా భూములను లాక్కోవద్దు
∙ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుపై రైతుల నిరసన ∙రెవెన్యూ అధికారులను అడ్డుకున్న వైనం ∙భూములు ఇవ్వబోమంటూ ఎమ్మెల్యేకు వినతి గీసుకొండ : పరిశ్రమ స్థాపన కోసం పంటలు పండే తమ భూములను లాక్కోవద్దని సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరెడ్డితో పాటు పలువురు వీఆర్వోలు, సర్వేయర్లు పరిశ్రమల ఏర్పా టు కోసం భూ సర్వే చేయడానికి ఆదివారం రాగా మండలంలోని ఊకల్‌హవేలి, శాయంపేట హవేలి, కృష్ణానగర్, సంగెం మండలంలోని స్టేషన్ చింతలపెల్లి రైతులు వారిని అడ్డుకున్నారు. ఉదయం 11.30 గంటలకు సర్వే కోసం వచ్చిన అధికారులను ఊకల్–స్టేçÙన్చింతపల్లి రోడ్డుపై అడ్డుకుని రైతులు అడ్డుకున్నారు. ఇండస్ట్రీయల్ ఇన్ప్రాస్ట్రక్షర్ కార్పొరేషన్(టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో రైతుల, ప్రభు త్వ భూమిలో భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు సర్వే చేయడానికి వచ్చారు. అయితే పరిశ్రమలకు తమ భూములను ఎట్టి పరిస్థితిలో ఇవ్వమని, సర్వే చేయడం నిలిపివేయాలని రైతులు వారికి అడ్డుతగిలి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్ది శాయంపేట హవేలి శివారు గ్రామం రాయనికుంటకు వస్తున్నారని తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లగా వారిని చూసి రైతులు వెళ్లారు. ఎమ్మెల్యే తిరుగు ప్రయాణంలో ఊకల్ మీదుగా వెళ్తుం డగా రైతులు నిరసనను తెలిపారు. ఈ విషయమై వారు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. గ్రామాలకు వచ్చి రైతులతో మా ట్లాడుతానని ఎమ్మెల్యే శాంతింపజేయడానికి ప్రయత్నించగా మాట్లాడేది ఏమి లేదంటూ రైతులు స్పష్టం చేశారు. మామునూరు సీఐ శ్రీనివాస్, గీసుకొండ, సంగెం ఎస్సైలతో బం దోబస్తు ఏర్పాటు చేశారు, అధికారులు సర్వే కోసం ఈ నెల 1నlరాగా రైతులు అడ్డుకున్న విషయం విదితమే. ఈ నెల 6న నాలుగు గ్రా మాల రైతులతో ఊకల్ క్రాస్‌రోడ్డు వద్ద వరంగల్– నర్సంపేట రహదారిపై ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నట్లు భూపరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. ఎలుకుర్తిలో రైతుల ఆందోళన ఎలుకుర్తి (ధర్మసాగర్ ) : ఐటీపార్క్ ఏర్పాటు చేయటానికి తమ భూములు ఇవ్వమని మండలంలోని ఎలుకుర్తిలో రైతులు ఆదివారం ఆం దోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలోని సుమారు 200 ఎకరాలను సేకరించి ఐటీ పార్కు ఏర్పా టు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం అధికారులు తమ భూములను పరిశీలించినట్లు తెలి పారు. ఇప్పటికే దేవాదుల ప్రాజెక్ట్ కింద గ్రామానికి చెందిన వ్యవసాయ భూములు కోల్పోయామని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోను ఇచ్చేది లేదని వారు స్పష్టం చేసారు. ఈ సందర్భంగా రైతులు చేతిలో పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక రైతులు, పీఎసీఎస్ చైర్మన్ వీరన్న, ఎంపీటీసీ సభ్యుడు జోగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రేణిగుంట పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం
రేణిగుంట-తిరుపతి వూర్గంలోని ఇండస్ట్రియుల్ ఎస్టేట్‌లోని ఓ కర్మాగారంలో ఆదివారం వుధ్యాహ్నం భారీ అగ్ని ప్రవూదం చోటుచేసుకుంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళం దాదాపు 6 గంటల పాటు శ్రమించింది. ప్రమాదంలో ఫ్యాక్టరీలోని వస్తు సావుగ్రి, యుంత్రాలు బుగ్గి అయ్యూరుు. ఆవరణలో ఉన్న మినీ ట్రాన్స్ఫార్మర్ మంటల్లో పేలిపోరుుంది. సువూరు రూ.4కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రేణిగుంట : రేణిగుంటలోని పారిశ్రామిక వాడలో ఉన్న పరిశ్రమల ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమల్లో యూజవూన్యాలు కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అగ్ని ప్రవూదాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రవూదం చోటుచేసుకుంది. మంటలు పక్కనున్న మరొక పరిశ్రమకు అంటుకోవడంతో భారీగానే నష్టం సంభవించింది. దీంతో పరిశ్రమల్లో అగ్ని ప్రమాద రక్షణ చర్యలపై చర్చ మొదలైంది. ఒకే ప్రాంతంలో పదుల సంఖ్యలో చిన్న, వుధ్యతరహా పరిశ్రవులు ఉన్నాయి. ఈ క్రమంలో ఏ ఒక్క పరిశ్రమలో ప్రవూదం జరిగినా చుట్టుపక్కలనున్న అన్ని పరిశ్రమలకు వుంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఆదివారం జరిగిన ప్రవూదాన్నే తీసుకుంటే ఇక్కడికి వచ్చే వుుడి ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నారుు, ప్లాస్టిక్ డబ్బాల్లో పేలుడు సంభవించే రసాయునాలు ఏవైనా ఉన్నాయూ అనే అనువూనాలు వ్యక్తవువుతున్నారుు. ఈ ప్రాంతంలోనే ఉన్న ఓ బిందెల ఫ్యాక్టరీలో ఇటీవల ప్లాస్టిక్ డబ్బాలను వుుక్కలుగా విరగ్గొడుతుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ప్రవూదంలో ఎర్రవురెడ్డిపాళెంకు చెందిన యుువకుడు తీవ్రంగా గాయుపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వుృతి చెందాడు. ఈ ఘటనను వురవక వుుందే వురో భారీ అగ్ని ప్రవూదం చోటుచేసుకోవడంతో రేణిగుంట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అగ్ని ప్రవూదం జరిగినప్పుడు పరిశ్రమలో కూలీలు పనిచేస్తుంటే వారి పరిస్థితి ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. తరచూ చోటుచేసుకుంటున్న ప్రవూదాలకు కారణమెవరని నిందిస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై తనిఖీలేవీ..? రేణిగుంట, గాజులవుండ్యం ఇండస్ట్రియుల్ ఎస్టేట్లలో సువూరు 100కు పైగా చిన్న, వుద్య తరహా పరిశ్రవులు ఉన్నారుు. వీటిలో పక్కాగా సేఫ్టీ చర్యలు నిర్వహిస్తున్న కర్మాగారాల సంఖ్యను వేళ్లతో లెక్కించవచ్చు. అధికారులు తనిఖీలు చేపట్టి సేఫ్టీ చర్యలను పరిశీలించిన సంఘటనలు చాలా అరుదు. దీంతో యూజవూన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్మికులు, ఫ్యాక్టరీల భద్రతను గాలికొదిలేస్తున్నారుు. ఈ క్రమంలోనే తరచూ ఇలాంటి ప్రవూదాలు జరుగుతున్నారుు. ఇప్పటికైనా అధికారులు, ఫ్యాక్టరీ యూజవూన్యాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రవూద స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ హివూంశు శుక్లా రేణిగుంట పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రవూదం సంభవించడంతో జిల్లా కలెక్టర్ సిద్దార్థ్‌జైన్ అధికారులను అప్రవుత్తం చేశారు. ప్రవూద పరిస్థితులపై ఆరా తీశారు. తిరుపతి సబ్ కలెక్టర్ హివూంశు శుక్లా ఆదివారం సాయుంత్రం ప్రవూద స్థలాన్ని పరిశీలించారు. వుంటలను అదుపు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అగ్నిమాపక అధికారులతో చర్చించారు. కర్మాగారంలో ఫైర్ సేఫ్టీ చర్యలు చేపట్టారా..? లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయున ప్రవూదానికి సంబందించిన సవూచారాన్ని జల్లా కలెక్టర్‌కు చేరవేశారు.