ఎన్ఎండీసీకి ఇండియా ప్రైడ్ అవార్డు
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చేతుల మీదుగా ‘మెటల్స్, మినరల్స్, ట్రేడ్ (మైనింగ్ సహా)’ విభాగానికి గానూ ఇండియా ప్రైడ్ అవార్డును అందుకుంటున్న ఎన్ఎండీసీ డెరైక్టర్ (టెక్నికల్) ఎన్.కె. నందా.