పీఎఫ్ సీకి ఇండియా ప్రైడ్ అవార్డు
న్యూఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ల చేతుల మీదుగా 2015-16 సంవత్సరానికి గానూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో ‘ఇండియా ప్రైడ్ పీఎస్యూ’ అవార్డును అందుకుంటున్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఎం.కె.గోయెల్.