ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీ నర్సింగ్ కోర్సు - 2015
ఇండియన్ ఆర్మీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు పూర్తయిన తర్వాత పర్మినెంట్/ షార్ట్ సర్వీస్ కమిషన్ విభాగంలో స్టాఫ్ నర్స్‌గా నియమిస్తారు.
బీఎస్సీ(నర్సింగ్)/ జనరల్ నర్సింగ్
అండ్ మిడ్పైఫరి-2015
సీట్ల సంఖ్య: 210
అర్హతలు: ఇంటర్ (బైపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు మాత్రమే అర్హులు.
వయసు: 17 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 10
వెబ్సైట్: http://indianarmy.nic.in/
ఇంటెలిజెన్స్ బ్యూరో
ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
ఖాళీల సంఖ్య: 250
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది:
నవంబర్ 9
వెబ్సైట్: www.mha.nic.in