issuing
-
39 మంది ఎస్ఐల బదిలీ
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో దీర్ఘకాలికంగా వీఆర్‌లో ఉంటూ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారందరికీ అటాచ్‌మెంట్‌పై పోస్టింగ్ కల్పించారు. అలాగే పరిపాలన పరంగా కొందరి ఎస్ఐలకు స్థాన చలనం కల్పించారు. పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం శ్రీనివాస్ వీఆర్ యల్లనూరు హరినాథ్‌రెడ్డి యల్లనూరు గాండ్లపెంట రాజశేఖర్ గాండ్లపెంట వీఆర్ జనార్దన్ వీఆర్ పెనుకొండ లింగన్న పెనుకొండ మడకశిర మక్బూల్‌బాషా మడకశిర ముదిగుబ్బ జయనాయక్ ముదిగుబ్బ ధర్మవరం అర్బన్ ప్రదీప్‌కుమార్ తాడిపత్రి అర్బన్ గార్లదిన్నె శ్రీనివాసులు గార్లదిన్నె అనంతపురం వన్‌టౌన్ గంగాధర్ గుంతకల్లు వీఆర్ బాబాజాన్ వీఆర్ గుంతకల్లు రూరల్ క్రాంతికుమార్ వీఆర్ అనంతపురం త్రీటౌన్ శ్రీనివాసులు వీఆర్ డీసీఆర్బి సుబ్రమణ్యం డీసీఆర్బీ అనంతపురం ట్రాఫిక్ ఆయూబ్‌ఖాన్ వీఆర్ డీసీఆర్బీ రఫి వీఆర్ అనంతపురం నాల్గో పట్టణం వేణుగోపాల్ వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ గణేష్ వీఆర్ అనంతపురం ట్రాఫిక్ నారాయణరెడ్డి వీఆర్ హిందూపురం వన్‌టౌన్ కొండయ్య వీఆర్ అనంతపురం ట్రాఫిక్ సత్యనారాయణ వీఆర్ అనంతపురం నాల్గో పట్టణం ప్రసాద్ వీఆర్ డీసీఆర్బీ కొల్లప్ప వీఆర్ పీసీఆర్ మున్వర్ సుల్తానా వీఆర్ పీసీఆర్ కళావతి వీఆర్ హిందూపురం టూటౌన్ జయపాల్‌రెడ్డి కదిరి అనంతపురం త్రీటౌన్ హేమంత్‌కుమార్ వీఆర్ కదిరి అర్బన్ వేణుగోపాల్రావ్ వీఆర్ స్పెషల్ బ్రాంచ్ దస్తగిరి వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ వంశీకృష్ణ వీఆర్ డీటీసీ ఇస్మాయిల్ వీఆర్ డీటీసీ కమలాకర్‌నాయుడు వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ నజీరుద్దీన్ వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ నరేంద్రభూపతి వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ జాకీర్ హుస్సేన్‌ఖాన్ వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ రాజారెడ్డి వీఆర్ స్పెషల్ బ్రాంచ్ కేవీ లక్ష్మి తాడిపత్రి అర్బన్ వీఆర్ నాగేంద్ర వీఆర్ అనంతపురం ట్రాఫిక్ సుధాకర్ వీఆర్ స్పెషల్‌బ్రాంచ్ -
పాన్ కార్డుల జారీ కోసం కొత్త కార్యక్రమం
న్యూఢిల్లీ: పాన్ కార్డులు లేనివారందరికీ వాటి జారీని కేంద్రం వేగవంతం చేయనుంది. ఇందుకోసం ఓ కార్యక్రమం చేపట్టాలని భావిస్తోంది. రూ. లక్షకు మించిన ఏ కొనుగోలుకైనా పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) వివరాలు సమర్పించడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. దేశంలో చాలా మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి పాన్ కార్డులు లేకపోవడం వల్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పాన్ కార్డును ఆన్లైన్లో 48 గంటల్లోనే పొందేందుకు అవకాశమున్నప్పటికీ, గ్రామాలతో ప్రత్యేక క్యాంపుల ద్వారా పాన్ కార్డులు జారీ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.