మనీషా మనసు పడింది!
ఓ లుక్కేస్తారా!
అందాల రాక్షసి మనీషా కొయిరాలా కమల్‌హసన్‌కు భార్యగా నటించాలని మనసు పడిందట. కమల్ ప్రధానపాత్రగా ఈ నెలలో మొదలు కాబోతున్న తమిళ థ్రిల్లర్‌లో కమల్ భార్య పాత్రలో మనీష కనిపించనుంది. నిజానికి ఇది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రే. గతంలో ‘భారతీయుడు’ సినిమాలో కమల్‌హాసన్‌తో నటించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది మనీషా కొయిరాలా.