karam sivaji
-
వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో దళితుల ర్యాలీ
-
బీజేపీకి వ్యతిరేకంగా పవన్ పోరాడాలి
కాకినాడ: హీరో పవన్ కళ్యాణ్ పై మాలమహానాడు నేత కారెం శివాజీ ఫైర్ అయ్యాడు. ఆయన మంగళవారం కాకినాడలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం బీజేపీకి వ్యతిరేకంగా పవన్ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ట్విట్టర్ లో కాకుండా ప్రజల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ పోరాటం చేయాలని సూచించారు. పవన్ సందేశం ఏంటో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.