స్వాతంత్య్ర వేడుకలకు ఎస్సారార్ ఎన్సీసీ కేడెట్లు
కరీంనగర్కల్చరల్ : సికింద్రాబాద్లోని బైసాన్ మైదానంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్సీసీ కేడెట్లు వి.రాజు, కె.సందీప్, టి.శివకుమార్ ఎంపికైనట్లు కళాశాల ఎన్సీసీ అధికారి ఆర్.సంజీవ్ తెలిపారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రికి, గవర్నర్కు జరిగే గౌరవ వందన కార్యక్రమంలో వీరు పాల్గొననున్నట్లు తెలిపారు. వీరిని ప్రిన్సిపాల్ పి.నితిన్, కమాండింగ్ అధికారి దేశ్పాండే, కల్నల్ కేఆర్ కృష్ణ పాల్గొన్నారు.