స్వాతంత్య్ర వేడుకలకు ఎస్సారార్‌ ఎన్‌సీసీ కేడెట్లు | srr ncc cadets indipendence parade | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర వేడుకలకు ఎస్సారార్‌ ఎన్‌సీసీ కేడెట్లు

Published Mon, Aug 8 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

srr ncc cadets indipendence parade

 
కరీంనగర్‌కల్చరల్‌ : సికింద్రాబాద్‌లోని బైసాన్‌ మైదానంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు కరీంనగర్‌ ఎస్సారార్‌ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ కేడెట్లు వి.రాజు, కె.సందీప్, టి.శివకుమార్‌ ఎంపికైనట్లు కళాశాల ఎన్‌సీసీ అధికారి ఆర్‌.సంజీవ్‌ తెలిపారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు జరిగే గౌరవ వందన కార్యక్రమంలో వీరు పాల్గొననున్నట్లు  తెలిపారు. వీరిని ప్రిన్సిపాల్‌ పి.నితిన్, కమాండింగ్‌ అధికారి దేశ్‌పాండే, కల్నల్‌ కేఆర్‌ కృష్ణ పాల్గొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement