karolina marin
-
సింధును వెంటాడుతున్న ఫైనల్ ఫోబియా
-
వరల్డ్ సూపర్ సిరీస్: సైనా విజయం
దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి విజయం సాధించింది. గురువారం జరిగిన రెండో రౌండ్ లీగ్ మ్యాచ్లో స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్పై 21-23, 9-21, 21-12 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా గెలుపొందింది. తొలి లీగ్ మ్యాచ్లో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్లకు తొలి రోజు నిరాశ ఎదురైన విషయం అందరికీ విదితమే.