కళ్లు చెదిరే కత్తుల క్రీడ
ఖాదర్ అలీబేగ్ తొమ్మిదవ థియేటర్ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుతా విచిత్ర విన్యాసాలపై అవగాహన కల్పించారు. స్పెయిన్కు చెందిన ముర్రే మొలీస్ ‘ద కిడ్స్ గాట్ చరిష్మా ’పేరుతో ప్రదర్శించిన కత్తి విన్యాసాలు చూపురులను
అబ్బురపరచాయి.