Lakme Fashion Week designers
-
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
Lakme Fashion Week 2023: తారల తళుకులు.. ర్యాంప్‌పై ఫ్యాషన్ మెరుపులు (ఫొటోలు)
-
సొగసరి.. వయ్యారి నడకలు, ఒక్కరు కాదు మరి! (లాక్మీ ఫ్యాషన్ వీక్ ఫొటోలు)
-
సహాయం కోసం వేలం
కరోనా వల్ల ప్రపంచం ముందుకు వెళ్లకుండా ఆగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రభావం అందరి మీదా పడింది. ఈ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎవరికి తోచిన స్థాయిలో వారు సహాయం చేస్తున్నారు. సినిమా స్టార్స్ కుడా విరాళాలు ఇస్తూ, ఫ్యాన్స్‌ని సహాయం చేయమని పిలుపునిస్తూ ఉన్నారు. తాజాగా నిత్యా మీనన్ కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాలకు సహాయం చేయదలచుకున్నారు. అందుకోసం ఓ భిన్నమైన దారిని ఎంచుకున్నారు. గతంలో ఓ ఫ్యాషన్ షో కోసం తాను వేసుకున్న డిజైనర్ డ్రెస్‌ని వేలం వేస్తున్నారు నిత్య. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ఓ ఫౌండేషన్ ద్వారా పలు గ్రామాలకు సహాయం చేయాలనుకుంటున్నారు. (ఓ రైటర్ కథ) -
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన బాలీవుడ్ భామలు
-
ట్రెడిషనల్ touch
మేలిమి ముత్యాల హారాలు, రాళ్లు పొదిగిన లోలాకులు... జలతారు చీరలు, తళుకులీనే డిజైనర్ వేర్...వీటి ప్రదర్శనకు వేదికయ్యింది బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణా. ఉగాది సందర్భంగా మహిళల సాధికారతే ధ్యేయంగా క్వాయిష్ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిజంగానే నగర మహిళల క్వాయిష్‌ను తీరుస్తోంది. ఈ రోజు కూడా కొనసాగే ఈ ఎగ్జిబిషన్లో... లాక్మే ఫ్యాషన్ వీక్ డిజైనర్స్ వివేక్ కుమార్, సయంతన్ సర్కార్, అమల్ రాజ్ సేన్గుప్తాల లేటెస్ట్ కలెక్షన్‌తోపాటు... ప్రముఖ డిజైనర్స్ చేతిలో రూపుదిద్దుకున్న జ్యువెలరీ, షూస్, హోమ్ ఫర్నిషింగ్స్, యాక్సెసరీస్‌ను ప్రదర్శించారు. కొత్తదనాన్ని కోరుకోవడమే కాదు... న్యూ ఎరైవల్స్ను అందుకోవడానికీ నిత్యం సిద్ధంగా ఉండే సిటీవాసులు వీటిని చూసేందుకే కాదు... కొనేందుకూ ఆసక్తి చూపారు.