ట్రెడిషనల్ touch | Traditional touch at Hotel Taj Krishna | Sakshi
Sakshi News home page

ట్రెడిషనల్ touch

Published Wed, Mar 18 2015 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

ట్రెడిషనల్ touch

ట్రెడిషనల్ touch

మేలిమి ముత్యాల హారాలు, రాళ్లు పొదిగిన లోలాకులు... జలతారు చీరలు, తళుకులీనే డిజైనర్ వేర్...వీటి ప్రదర్శనకు వేదికయ్యింది బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణా. ఉగాది సందర్భంగా మహిళల సాధికారతే ధ్యేయంగా క్వాయిష్ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిజంగానే నగర మహిళల క్వాయిష్‌ను తీరుస్తోంది. ఈ రోజు కూడా కొనసాగే ఈ ఎగ్జిబిషన్‌లో... లాక్మే ఫ్యాషన్ వీక్ డిజైనర్స్ వివేక్ కుమార్, సయంతన్ సర్కార్, అమల్ రాజ్ సేన్‌గుప్తాల లేటెస్ట్ కలెక్షన్‌తోపాటు...

ప్రముఖ డిజైనర్స్ చేతిలో రూపుదిద్దుకున్న జ్యువెలరీ, షూస్, హోమ్ ఫర్నిషింగ్స్, యాక్సెసరీస్‌ను ప్రదర్శించారు. కొత్తదనాన్ని కోరుకోవడమే కాదు... న్యూ ఎరైవల్స్‌ను అందుకోవడానికీ నిత్యం సిద్ధంగా ఉండే సిటీవాసులు వీటిని చూసేందుకే కాదు... కొనేందుకూ ఆసక్తి చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement