పాతబస్తీలో బైక్‌రేస్..
హైదరబాద్సిటీ: పాతబస్తీలో బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్న 100 మందికి పైగా మైనర్లను సౌత్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ల తల్లిదండ్రులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు.
బుధవారం ఉదయం 9 గంటలకు కులుబ్ కుతుబ్‌షాహీ గ్రౌండ్స్‌లో వారికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. మైనర్లకు బైక్‌లు ఇచ్చినందుకు వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.