పాతబస్తీలో బైక్‌రేస్.. | Bike race in Old city, police taken them into custody | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో బైక్‌రేస్..

Published Wed, Oct 19 2016 8:49 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

Bike race in Old city, police taken them into custody

హైదరబాద్‌సిటీ: పాతబస్తీలో బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్న 100 మందికి పైగా మైనర్లను సౌత్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ల తల్లిదండ్రులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు.

బుధవారం ఉదయం 9 గంటలకు కులుబ్ కుతుబ్‌షాహీ గ్రౌండ్స్‌లో వారికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. మైనర్లకు బైక్‌లు ఇచ్చినందుకు వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement