మిషన్ ఇంద్రధనస్సును ప్రారంభించిన ఎంపీపీ
అదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని అదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో ఎంపీపీ ఘనంగా ప్రారంభించారు. మంగళవారం ఎంపీపీ మెండరి హేమలత చెరువులో మట్టి తవ్వి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద రైతులకు మేలు జరుగుతుందన్నారు.