My life
-
Google software engineer : ఏ డే ఇన్ మై లైఫ్...
గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సలోని రక్హోలియా ‘ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ గూగుల్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియో 2.4 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఉదయం ఇంటి నుంచి బయలుదేరడం నుంచి గూగుల్ ఆఫీసులోకి అడుగు పెట్టడం, చెక్ అప్డేట్స్, బ్రేక్ ఫాస్ట్, ప్లాన్ ఫర్ ది డే అండ్ వర్క్, గెట్ సమ్ వాటర్ అండ్ స్నాక్స్, కోడ్ అండ్ అటెండింగ్ మీటింగ్స్, కొద్ది సమయం పుస్తకం చదవడం, టేబుల్ టెన్నిస్ ఆడడం, వర్క్ చేస్తూ స్నాక్స్, కాఫీ ఆస్వాదించడం. వర్క్కోడ్, డిజైన్, డిస్కస్, మ్యూజిక్ రూమ్‌లో కొద్దిసేపు గడపడం, జిమ్‌లో కొద్దిసేపు ఎక్సర్సైజ్, కోడింగ్ సెషన్లు, సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళ్లడం...ఇలాంటి దృశ్యాలెన్నో ఈ వీడియోలో కనిపిస్తాయి. ఆఫీస్ జిమ్‌లో క్విక్ వర్కవుట్ సెషన్లాంటి వెల్–టైమ్డ్ బ్రేక్స్‌ను ఈ వీడియో హైలెట్ చేస్తుంది. -
ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న అచ్యుత సామంత
-
ఆగని పచ్చ దాడులు
-
’సంగీతమే నా శ్వాస, జీవితం, సర్వస్వం’
-
నా జీవితం సులువు కాదు: జస్టిన్ బీబర్
లాస్ ఏంజెలెస్: గత జీవనయానంలో తన జీవితం అంత సులువుగా సాగలేదని పాప్ సంగీత సంచలనం జస్టిన్ బీబర్(21) పేర్కొన్నాడు. ఉర్రూతలూగించే పాప్ మ్యూజిక్ తో చిన్నవయసులోనే మల్టీమినియనీర్ గా ఎదిగిన అతగాడు కొన్నేళ్లుగా వివాదాలతో సావాసం చేస్తున్నాడు. అయితే ఇప్పుడిప్పుడే వివాదాల నుంచి బయటపడుతున్నానని యూఎస్ఏ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీబర్ చెప్పాడు. ఇప్పుడు తనచుట్టూ మంచి మనుషులు ఉన్నారని, వారందరూ తనకు అండగా ఉంటారని తెలిపాడు. దీంతో ఇప్పుడు తన జీవితం సాఫీగా సాగుతోందన్నాడు. తన జీవనయానంలోకి ఎంతో మంది వచ్చి వెళ్లారని వెల్లడించాడు. 'బేబీ' హిట్ మేకర్ ఇప్పుడు తన నాలుగో ఆల్బం విడుదల చేసే పనిలో నిమగ్నమయ్యాడు. -
ఈ రాష్ట్రం కన్నా నా ప్రాణం గొప్పది కాదు