డొనేట్ ఏ స్మైల్...
బాలీవుడ్ తారలు ఓ సోషల్ కాజ్ కోసం కదిలారు. కూకట్పల్లి మంజీరా మాల్.. అనాథ బాలల ఎన్జీఓ ‘యువత’కు ఆర్థిక సాయమందించేందుకు నిర్వహిస్తున్న ‘డొనేట్ ఏ స్మైల్’లో భాగస్వాములయ్యారు. జేఎన్టీయూలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ‘విత్ రోర్’ హిందీ చిత్రం తారలు అభినవ్ శుక్లా, ఆదిల్ చాహల్, నౌరాఫతేహి పాల్గొన్నారు.
- సాక్షి, సిటీ ప్లస్