padmavathi ammavari
-
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ
సాక్షి,తిరుపతి:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డి.వై చంద్రచూడ్ శనివారం(సెప్టెంబర్28) దర్శించుకున్నారు.సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డాక్టర్ డీవై చంద్రచూడ్కు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు.ఆలయ అర్చకులు బాబు స్వామి, మణికంఠ స్వామి, శ్రీనివాస ఆచార్యులు సాంప్రదాయబద్ధంగా సీజేఐకి స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్ దంపతులకు వేద పండితులు వేదశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
తిరుమల : వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)
-
కల్పవృక్ష వాహనం పై పద్మావతి అమ్మవారు
-
కల్పవృక్ష వాహనంపై ఊరేగిన అమ్మవారు
తిరుపతి: తిరుచానూరులోని శ్రీ ద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగించారు. వేలమంది భక్తులు ఊరేగింపును తిలకించారు. కళాకారులు కోలాటం, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.