
దేవతలు అతిథులుగా రాగా.. అఖిల భక్తకోటి ఆనంద పరవశం కాగా.. ఎగిరింది ధ్వజపటం.. బ్రహ్మాండ నాయకుడి ప్రియదేవేరి పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు జరిగింది శ్రీకారం

తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి

ఈ సందర్భంగా రాత్రి శ్రీవారి దేవేరి చిన్న శేషవాహనంపై మురళీకృష్ణుడి రూపంలో భక్తజనాన్ని కటాక్షించారు
















