'కోర్టులో అలాంటి ఘటనలు దురదృష్టకరం'
న్యూఢిల్లీ: పటియాల కోర్టులో జరుగుతున్న పరిణామాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పటియాల కోర్టులో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. విద్యార్థుల భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు.