'కోర్టులో అలాంటి ఘటనలు దురదృష్టకరం' | YSRCP mp varaprasad concern about JNU issue in patiayala court | Sakshi
Sakshi News home page

'కోర్టులో అలాంటి ఘటనలు దురదృష్టకరం'

Published Thu, Feb 18 2016 11:58 AM | Last Updated on Thu, Aug 9 2018 4:32 PM

YSRCP mp varaprasad concern about JNU issue in patiayala court

న్యూఢిల్లీ: పటియాల కోర్టులో జరుగుతున్న పరిణామాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పటియాల కోర్టులో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. విద్యార్థుల భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement