ఆర్ట్ విత్ వేస్ట్
పగిలిపోరుున పీవీసీ పైపులు, కార్డ్‌బోర్డులు, చివికి చిరిగిపోరుున తువ్వాళ్లు, ఖాళీ సీసాలు.. మనం చెత్తగా భావించేవి ఏవైనా సరే, ఆయున చేతిలో పడ్డాయుంటే కళా రూపాలుగా మారాల్సిందే. వునం తుక్కు అనుకునే వాటితోనే ఆయున చక్కని కళాకృతులను తయూరు చేస్తారు. చెత్తతోనే మహత్తర కళారూపాలను సృష్టిస్తున్న ఈ కళాకారుడి పేరు కె.మురళీధర్. చిన్ననాటి నుంచి తనకు కళే ప్రాణవుంటున్న మురళీధర్, ప్రపంచంలో పనికిరాని వస్తువేదీ లేదంటారు. చెత్తతో కళాకృతుల రూపకల్పన కోసం ఆయున వుుఖ్యంగా వాడే ముడిపదార్థం క్లే (వుట్టి). ఇది పర్యావరణానికి ఏవూత్రం హాని చేయుదు.
పిడిలైట్ కంపెనీ సౌజన్యంతో 2004లో తొలిసారిగా క్లే పెరుుంటింగ్ వర్క్‌షాప్ నిర్వహించారు. అది సక్సెస్ కావడంతో పలు ప్రదర్శనలు కూడా నిర్వహించారు. విభిన్న కళా నైపుణ్యాలలో నిరంతర సాధన చేసే మురళీధర్, సికింద్రాబాద్‌లోని తన స్టూడియోలో స్కల్ప్చర్, త్రీడీ పెరుుంటింగ్లో ఆసక్తిగల వారికి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 2,500 వుందికి శిక్షణ ఇచ్చానని, రాజస్థాన్, వుుంబై తదితర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వారూ తన వద్ద శిక్షణ పొందుతున్న వారిలో ఉన్నారని మురళీధర్ చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ హాస్టల్స్‌లో ఉంటూ తన వద్ద తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు.
శిరీష చల్లపల్లి