PK remake
-
రీమేక్‌లో లీడ్ రోల్ చేస్తున్న కమల్
-
pk రీమేక్‌లో lk?
-
'పీకే' రీమేక్ చిత్రంలో కమల్‌హాసన్?
బాలీవుడ్లో కనకవర్షం కురిపించిన సూపర్ హిట్ చిత్రం 'పీకే'ను దక్షిణాది భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయవచ్చని, ఇందులో ప్రముఖ హీరో కమల్‌హాసన్ నటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఆమీర్ ఖాన్, అనుష్క శర్మ నటించిన పీకే ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 620 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గ్రహాంతరవాసిగా ఆమీర్ నటనకు ప్రశంసలు అందుకున్నారు.