'పీకే' రీమేక్ చిత్రంలో కమల్హాసన్? | Kamalhasan to act in PK remake? | Sakshi
Sakshi News home page

'పీకే' రీమేక్ చిత్రంలో కమల్హాసన్?

Published Mon, Feb 9 2015 7:25 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

'పీకే' రీమేక్ చిత్రంలో కమల్హాసన్?

'పీకే' రీమేక్ చిత్రంలో కమల్హాసన్?

బాలీవుడ్లో కనకవర్షం కురిపించిన సూపర్ హిట్ చిత్రం 'పీకే'ను దక్షిణాది భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

బాలీవుడ్లో కనకవర్షం కురిపించిన సూపర్ హిట్ చిత్రం 'పీకే'ను దక్షిణాది భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయవచ్చని, ఇందులో ప్రముఖ హీరో కమల్హాసన్ నటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

ఆమీర్ ఖాన్, అనుష్క శర్మ నటించిన పీకే ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 620 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గ్రహాంతరవాసిగా ఆమీర్ నటనకు ప్రశంసలు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement