శ్రీచరణ్, ప్రత్యూష్ శతకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యూష్ కుమార్ (125), శ్రీచరణ్ (102 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో ఎ-డివిజన్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో గ్రీన్‌ల్యాండ్స్ జట్టు 155 పరుగుల భారీ తేడాతో నోబుల్ టీమ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గ్రీన్‌ల్యాండ్స్ వికెట్ నష్టానికి 253 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నోబుల్ 98 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో రాణించిన శ్రీచరణ్ బౌలింగ్‌లోనూ 24 పరుగులకు 4 వికెట్లు తీశాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు
ఎస్కే బ్లూస్: 239/9; హసన్ 94, సుమన్ 39, ఇంద్రనీల్ 3/42); ఏబీ కాలనీ: 184/9 (సతీష్ 77, అశ్విన్ 4/33).
డెక్కన్ కోల్ట్స్: 202/3 (సంతోష్ 89, ప్రతీక్ 59); యాదవ్ డెయిరీ: 206/5 (పురుషోత్తమ్ నాయక్ 35, అభిషేక్ 58, సూర్యతేజ 61).
ఎ-డివిజన్ త్రీడే లీగ్ స్కోరు వివరాలు
ఎర్నాకులమ్: 208/4 (అభిషేక్ 37, చైతన్య 90); ఎవర్గ్రీన్తో మ్యాచ్