వహ్వా..ఐవా!
తనిష్క్లో కొత్త ఉత్పత్తుల ప్రదర్శన ఐవా కలెక్షన్ ప్రమోషనల్ కార్యక్రమం ఆదివారం పంజాగుట్టలోని తనిష్క్లో జరిగింది. వినియోగ దారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం విశేషం. ఐవా సరికొత్త ఉత్పత్తులను మోడల్స్, చిన్నారులు ప్రదర్శించారు. చివరిగా నిర్వహించిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది.