నేడు పీఆర్టీయూ టీఎస్ జిల్లాస్థాయి సమావేశం
విద్యారణ్యపురి : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియ¯ŒS (పీఆర్టీయూ) జిల్లాస్థాయి తృతీయ కార్యనిర్వాహక సమావేశా న్ని హన్మకొండలోని రెడ్డి మ్యారేజ్ హాల్లో ఆదివారం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమరెడ్డి, జనరల్ సెక్రటరీ ఎ¯ŒS. లక్ష్మారెడ్డి, ఏఐటీఓ బాధ్యుడు మోహ¯ŒSరెడ్డి పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.