sad incident
-
తన కూతురిని ప్రేమిస్తున్నాడని తండ్రి ఘాతుకం
-
తణుకులో దారుణం
-
బాలికపై అత్యాచారం.. నాగబాబు అరెస్ట్..
-
ఎమ్మెల్యే ఈశ్వర్ రావు స్వగ్రామంలో దారుణ ఘటన..
-
గేమ్ ఛేంజర్ ఈవెంట్ ఘటన.. పవన్ కళ్యాణ్ కు మార్గాని భరత్ కౌంటర్
-
మంటల్లో సజీవ దహనమైన అక్కచెల్లెలు
-
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
-
నెల్లూరు జిల్లాలో దారుణం..
-
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత సత్యప్రియ ఆత్మహత్య
-
ప్రకాశం జిల్లా కారుమంచి గ్రామంలో దారుణ ఘటన
-
నల్గొండ జిల్లాలో విషాదం..
-
కడప జిల్లాలో దారుణం..
-
నెల్లూరు ఎన్టీఆర్ నగర్ లో విషాదం
-
తిరుపతి పద్మావతి నగర్లో విషాదం..
-
విశాఖ లో దారుణం
-
ప్రియురాలి తండ్రిని చంపిన ప్రేమోన్మాది
-
బాచుపల్లిలో ఘోర ప్రమాదం
-
ప్రాణం తీసిన కొట్లాట...బీసీ హాస్టల్ లో దారుణం
-
విజయవాడ శాంతినగర్ లో విషాదం
-
పెళ్లింట విషాదం..
-
సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో విషాదం
-
కూకట్ పల్లి అడ్డగుట్టలో విషాదం
-
కారులో ఊపిరాడక 8 ఏళ్ల బాలిక అఖిలాండేశ్వరి మృతి
-
తండ్రి మృతి..10th పరీక్షకు విద్యార్థి
-
హైదరాబాద్ లాలాపేట్ లో దారుణం
-
శ్రీహరికోటలో మరో విషాదం
-
తూర్పు గోదావరిలోని కోళ్ల పందెల్లలో విషాదం
-
గొంతులో చాక్లెట్ ఇరుక్కుని బాలుడు మృతి
-
గుజరాత్ లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి
-
మచిలీపట్నం సీతానగర్ లో పండుగ రోజు విషాదం
-
లంగర్ హౌస్ ఖాదర్ బాగ్ లో విషాదం
-
బాపట్ల : సముద్ర తీరంలో విషాదం..
-
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం
-
బీహార్ లో తీవ్ర విషాదం
-
విజయవాడ పీఎన్ బీఎస్ లో దారుణం
-
ఖమ్మం చత్తీస్గఢ్ సరిహద్దులో హృదయవిదారకర ఘటన
-
మహా పుష్కరం.. మహా విషాదం
గోదావరి మహా పుష్కరాల తొలిరోజే రాజమండ్రి లో జరిగిన తొక్కిసలాటలో 20 మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధ్యు లెవరైనప్పటికీ ఇది మానవ వైఫల్యానికి చెల్లించాల్సి వచ్చిన మూల్యం. మన దేశంలో సామూహిక ఉత్స వాలెంత సుప్రసిద్ధమైనవో, సమూహ నిర్వ హణ వైఫల్యాలూ అంతే ఘనమైనవి. కనుకనే ఒకదాని వెంట మరో విషాదాన్ని లెక్కపెట్టు కుంటూ కూచోవాల్సిన దుస్థితి, క్షంతవ్యం గాని వైఫల్యాల నుంచి సైతం ఏమీ నేర్చుకో లేని ఉదాసీనత మన సంస్కృతిలో భాగంగా మారాయి. గోదావరి పుష్కరాల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టే కనిపించింది. భారీగా నిధులనూ కేటాయించింది. సకల సౌకర్యాలూ, ఏర్పాట్లూ సమకూరుస్తున్నట్టే భరోసా కల్పించింది. ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా మన్నారు. విస్తృత ప్రచారంతో ప్రజలను ఆహ్వానిం చారు. ఏం లాభం? సమూహ నిర్వహణకు వచ్చేస రికి ఆదిలోనే ఘోర వైఫల్యం, మహా విషాదం ఎదుర య్యాయి. రాజమండ్రికి ఈ స్థాయిలో ప్రజలు తరలి వస్తారనేది ఊహించనిది కాదు. వందల మంది చేరి తేనే తొక్కిసలాట, ప్రాణ నష్టం మనకు కొత్త కాదు. అలాంటప్పుడు లక్షల మంది గుమిగూడే సందర్భా నికి తగిన సన్నాహాలు, సంసిద్ధత ఏ స్థాయిలో ఉం డాలి? పుష్కర ఘాట్ల ప్రవేశ, నిర్గమన మార్గా ల్లో జనాల నియంత్రణకు తగిన ఏర్పాట్లు, మార్గనిర్దేశన ఉన్న దాఖలాలే లేవు. పైగా గం టల తరబడి తొక్కిసలాటలో నిలచిన భక్తులకు మంచినీటి వసతైనా కల్పించలేని అసమర్థతను ఏమనాలి? ఇంతటి ఘోర విషాదం తర్వాతైనా ప్రభు త్వం, అధికారయంత్రాంగం పాఠాలు నేర్చి మిగతా 11 రోజులైనా పుష్కరాలు సజావుగా సాగేలా సరైన చర్యలు చేపట్టాలి. భక్తుల ప్రాణాలు గాలిలో దీపా లుగా మారకూడదనుకుంటే ప్రభుత్వం తక్షణమే విప త్తు నిర్వహణ యంత్రాంగం సేవల్ని వినియోగించు కుని తగు చర్యలను చేపట్టాలి. - డా॥డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం జిల్లా