తగ్గని సమైక్య హోరు
విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో జై సమైక్యాంధ్రప్రదేశ్-సమైక్యాంధ్ర సింహగర్జన పాల్గొన్న వివిధ రాజకీయపార్టీల నేతలు
కర్నూలులో తెలుగుతల్లి విగ్రహం వద్ద విద్యార్థుల ప్రదర్శన
తిరుపతిలో ఢిల్లీ పెద్దల మాస్కులతో విద్యార్థులు
వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ర్యాలీగా వస్తున్న ముస్లింలు
అనంతపురంలోని ఎస్కేయూ వద్ద రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు, ఉద్యోగులు