Sakshi Cartoon
-
నిర్మానుషంగా ఉంది నిజమే కానీ.. ! కర్ఫ్యూ ఏం పెట్టలేద్సార్!
-
మంచి పని చేశార్సార్! లేకుంటే ఎగ్జిట్‌పోల్స్‌లో గెలుస్తున్నాం.. ఒరిజినల్ పోల్స్‌లో ఓడిపోతున్నాం..!!
మంచి పని చేశార్సార్! లేకుంటే ఎగ్జిట్‌పోల్స్‌లో గెలుస్తున్నాం.. ఒరిజినల్ పోల్స్‌లో ఓడిపోతున్నాం..!! -
ఇక నుంచి అప్పులు వీళ్లనే అడుగుదాం సార్!
-
వీళ్ల మాటలు మాత్రం నిజాలు!!
వీళ్ల మాటలు మాత్రం నిజాలు!! -
అవున్సార్! ఇక్కడ అన్ని పార్టీల వారికి పదవులున్నాయి కానీ మనకే లేవ్!
-
ఇంటింటికీ తిరిగి ఇలా చెప్పులు చూపిస్తుంటే ఓట్లేస్తారనే నమ్మకం నాకయితే లేద్సార్!
ఇంటింటికీ తిరిగి ఇలా చెప్పులు చూపిస్తుంటే ఓట్లేస్తారనే నమ్మకం నాకయితే లేద్సార్! -
మీ ఆరోగ్యం బాగుపడాలంటే ముందు సిగరేట్లను తాగడం పూర్తిగా మానేయ్యాలి!!
-
విమానాలకు కొనసాగుతున్న బాంబు బెదిరింపులు
విమానాలకు కొనసాగుతున్న బాంబు బెదిరింపులు -
బాబు మాటల గారడీ.. ఆలోచనలతో సంపద సృష్టిస్తా!
బాబు మాటల గారడీ.. ఆలోచనలతో సంపద సృష్టిస్తా! -
రష్యా ఉక్రయిన్ యుద్ధాన్ని ఆపుతా- ట్రంప్
రష్యా ఉక్రయిన్ యుద్ధాన్ని ఆపుతా- ట్రంప్ -
వాళ్లేమో మనల్ని ధనవంతుల మిత్రులంటున్నార్సార్!!
-
కంగ్రాట్స్ సార్! మనకు ఈసారి డిపాజిట్ గ్యారంటీనట!!
కంగ్రాట్స్ సార్! మనకు ఈసారి డిపాజిట్ గ్యారంటీనట!! -
యుద్ధంలో రష్యా సైన్యానికి తీవ్ర నష్టం
-
మనల్ని కాపీ కొడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పండి!
-
నేను చెప్పానా సార్! మన మేనిఫెస్టోతో ఏ పార్టీ మేనిఫెస్టో సరితూగదని..!!
నేను చెప్పానా సార్! మన మేనిఫెస్టోతో ఏ పార్టీ మేనిఫెస్టో సరితూగదని..!! -
ఇంకేం హామీలిస్తున్నారో తెలియడంలేదు!
ఇంకేం హామీలిస్తున్నారో తెలియడంలేదు! -
యుద్ధం గురించి ఫోన్లో మాట్లాడుకున్న ట్రంప్ పుతిన్
యుద్ధం గురించి ఫోన్లో మాట్లాడుకున్న ట్రంప్ పుతిన్ -
మా సరిహద్దుపై ఓ కన్నేసి ఉంచాం- కెనడా ప్రధాని
-
సడన్‌గా మధ్యలో హామీల అమలు విషయం లేవనెత్తార్సార్!
సడన్‌గా మధ్యలో హామీల అమలు విషయం లేవనెత్తార్సార్! -
ట్రంప్‌కి విషెస్ చెప్పి విమర్శల పాలైన పాక్ ప్రధాని
ట్రంప్‌కి విషెస్ చెప్పి విమర్శల పాలైన పాక్ ప్రధాని -
ఈ శాఖతో అభివృద్ధి చేసిన జనాభాను యుద్ధంలో చనిపోయిన సైనికుల స్థానంలో నింపుతారు అంతేగా సార్!
-
సమోసాల్లో జరిగిన మోసాన్ని నిగ్గుతేల్చాలంటే సీబీఐ దర్యాప్తు చేయాల్సిందే సార్..
సమోసాల్లో జరిగిన మోసాన్ని నిగ్గుతేల్చాలంటే సీబీఐ దర్యాప్తు చేయాల్సిందే సార్.. -
మొత్తానికి నడపడానికి పార్టీ యాక్టివ్‌గా ఉందని ఒప్పుకున్నట్లే కదసార్!
-
మీరు కూడా పెళ్లి చేసుకొని ఉంటే మనం కూడా అలాంటి హామీలిచ్చేవాళ్లం!
మీరు కూడా పెళ్లి చేసుకొని ఉంటే మనం కూడా అలాంటి హామీలిచ్చేవాళ్లం! -
ట్రంప్ విజయానికి ఐదు మెట్లు
ట్రంప్ విజయానికి ఐదు మెట్లు