Shalimar express
-
బెంగాల్ లో పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైలు
-
నాగ్‌పూర్‌లో పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సుభాష్ చంద్రబోస్ రైల్వేషన్ సమీపంలో మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరిన ఈ రైలు షాలిమార్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.రైలులోని S1, S2 కోచ్‌లు, గూడ్స్ కోచ్ పట్టాలు తప్పాయి. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఆందోళనకారుల దాడిలో మూడు రైళ్లు ధ్వంసం
-
సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్ రైలు
ఖమ్మం జిల్లాలోని చింతకాని - పందెళ్లపల్లి గ్రామాల మధ్య మంగళవారం ఉదయం గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దాంతో వరంగల్, విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే గూడ్స్ రైలులో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన అధికారులు చర్యలు చేపట్టింది. గూడ్స్ రైలు నిలిచిపోవడంతో పందెళ్లపల్లి వద్ద షాలిమార్ ఎక్స్‌ప్రెస్, ఖమ్మంలో పుష్పుల్ రైలు నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.