సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్ రైలు | Goods train struck up at chintakani - pandillapally due to Technical Problem | Sakshi
Sakshi News home page

సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్ రైలు

Published Tue, Nov 12 2013 11:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:33 AM

Goods train struck up at chintakani - pandillapally due to Technical Problem

ఖమ్మం జిల్లాలోని చింతకాని - పందెళ్లపల్లి గ్రామాల మధ్య మంగళవారం ఉదయం గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దాంతో వరంగల్, విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

అయితే గూడ్స్ రైలులో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన అధికారులు చర్యలు చేపట్టింది. గూడ్స్ రైలు నిలిచిపోవడంతో పందెళ్లపల్లి వద్ద షాలిమార్ ఎక్స్ప్రెస్, ఖమ్మంలో పుష్పుల్ రైలు నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement