Shriya Reddy
-
షాకింగ్ లుక్‌లో 'సలార్' బ్యూటీ.. తృప్తిని ఇలా చూస్తే అంతే!
పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న హీరోయిన్ హన్సిక రెట్రో లుక్‌లో వయ్యారాలు పోతున్న యాంకర్ శ్రీముఖి రెడ్ కలర్ డ్రస్‌లో అందంగా కనిపిస్తున్న మీనాక్షి చౌదరి నాన్న మహేశ్ పాటకు కూతురు సితార క్యూట్ డ్యాన్స్ క్లాస్ లుక్‌తో మాయ చేస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ చీరలో మహాలక్ష్మిలా మెప్పిస్తున్న అదితీ రావ్ హైదరీ పబ్‌లో చిల్ అయిపోతున్న హాట్ బ్యూటీ రీతూ చౌదరి మత్తెక్కించే పోజుల్లో 'ఆదిపురుష్' భామ కృతిసనన్ View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Komalee (@komaleeprasad) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by HELLO! India (@hellomagindia) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
'తొమ్మిదేళ్ల విరామం తరువాత'
ఈ ఏడాది జాతీయ అవార్డుల పట్టికలో అండవ కానోమ్ చిత్రం కచ్చితంగా చోటు చేసుకుంటుందనే నమ్మకాన్ని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జె.సతీష్‌కుమార్ వ్యక్తం చేశారు. లియోవిజన్ సంస్థ రాజ్‌కుమార్, జేఎస్కే.ఫిలిం కార్పొరేషన్ సతీష్‌కుమార్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అండవ కానోమ్. వేల్‌మది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి శ్రేయారెడ్డి ప్రధాన పాత్రను పోషించారు. విజయ్‌సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి అశ్వమిత్ర సంగీతాన్ని అందించారు.ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నై సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. నటి శ్రేయారెడ్డి మాట్లాడుతూ సుమారు తొమ్మిదేళ్ల తరువాత తాను నటించిన చిత్రం అండవ కానోమ్ అన్నారు. దర్శకుడు ఇది మీ కెరీర్లో చాలా మంచి చిత్రంగా నిలిచిపోతుందన్నారన్నారు. షూటింగ్ స్పాట్లో పక్కన కూర్చుని మదురై ప్రజల జీవన విధానాన్ని చాలా వివరంగా తెలిపారన్నారు. జేఎస్కే లేకుంటే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని శ్రేయారెడ్డి అన్నారు. జె.సతీష్‌కుమార్ మాట్లాడుతూ దర్శకుడు వేల్‌మది తన వద్ద ఒక గ్రామీణ కథ ఉంది, 300 మందిని నటింపజేసి చిత్రాన్ని తెరకెక్కిస్తానని చెప్పారన్నారు. ఈ కథ చెప్పగానే ఇందులో నటించమని మొదట అడింగింది నటి శ్రేయారెడ్డినేనని తెలిపారు. తన అంచనాలు కరెక్ట్‌గా అయితే అండవ కానోమ్ చిత్రం ఈ ఏడాది జాతీయ అవార్డుల పట్టికలో చోటు సంపాదించుకుంటుందని అన్నారు. అంతేకాదు ఈ సినిమాను అజిత్ వివేగం సినిమా రిలీజ్ అవుతున్న ఆగస్టు 11నే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే రిస్కే అయినా.. తమ సినిమా విజయం పై చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నామని తెలిపారు. -
అందులో నా దర్శకులు ఫెయిల్
నాలోని నటిని ఉపయోగించుకోవడంలో దర్శకులు విఫలం అయ్యారంటున్నారు నటి శ్రేయారెడ్డి. టీవీ వ్యాఖ్యాత నుంచి వెండితెర హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఈ భామ. తొలుత తెలుగులో నటించిన తరువాత తిమిరు చిత్రంలో తమిళంలో తన పొగరైన నటనను ప్రదర్శించి కోలీవుడ్ చూపును తన వైపు తిప్పుకున్నారు. ఆ చిత్ర సమయంలోనే నిర్మాత విక్రమ్కృష్ణతో పరిచయం, ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. అంతేకాదు అంతటితో నటనకు దూర మైన శ్రేయారెడ్డి సుమారు ఐదేళ్ల తరువాత నటిగా రీఎంట్రీ అవుతున్నారు. అండావై కానోం చిత్రం ద్వారా బలమైన పాత్రలో మనముందుకు రానున్నారు. ఈ సందర్భంగా శ్రేయారెడ్డి చెప్పిన సంగతులు ఏంటో చూద్దాం. పెళ్లయిన తరువాత కనిపించకుండా పోయారే? నిజం చెప్పాలంటే నేను ఇష్టపడి నటించేలా పాత్రలు లభించలేదు. నా నటనను సినీ అభిమానులతోపాటు విమర్శకులు ప్రశంసించారు. అలాంటిది దర్శకులు మాత్రం నాలోని నటిని సరిగా ఉపయోగించుకోవడంలో ఫెరుుల్ అయ్యూరు. అప్పట్లో మంచి కథా పాత్రలకు కొరత ఉండేది. అయితే ప్రస్తుతం చాలా మార్పు కనిపిస్తోంది. నేను నటించి ఐదేళ్లు అయినా అండావై కానోం చిత్రంలో మీరు నటిస్తేనే కరెక్ట్‌గా ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు వేల్ నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఆ కథ నచ్చడంతో వెంటనే ఓకే అనేశాను. మీకంతగా నచ్చిన ఆ కథ గురించి? నేను నటించడానికి మంచి స్కోప్ ఉన్న కథా చిత్రం. తేని సమీపంలోని ఒక గ్రామంలో నివసించే శాంతి అనే యువతిగా నటిస్తున్నాను. ఎంతో ప్రాణంగా భావించే వెలకట్టలేని ఒక వస్తువును కోల్పోయినప్పుడు ఆమెలో కలిగే భావోద్రేకాలే చిత్ర ఇతి వృత్తం. చివరికి ఆమె పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందగలిగిందా? లేదా? అన్నదే అండావై కానోం చిత్రం. ఇంకా చెప్పాలంటే ఇది బ్లాక్ కామెడీ చిత్రం అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఫిట్నెస్ బాడీని మెయిన్టైన్ చేస్తున్నారు ఎందుకో? యాక్షన్ చిత్రాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. మీరన్నట్లుగానే నా ఫిట్నెస్ బాడీని చూసి మలయాళంలో భరత్ చంద్రన్ ఐపీఎస్ అనే చిత్రంలో పోలీసు అధికారిణిగా నటించమని అడిగారు. అయితే ఆ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు లేకుండా చేశారు. కిల్ బిల్ లాంటి యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలని ఉంది. నా తండ్రి భరత్‌రెడ్డి క్రికెట్ క్రీడాకారుడు. అందువలన ఐదేళ్ల వయసు నుంచే పిట్నెస్ అనేది నా బాడీలో ఒక అంగంగా మారిపోయింది. ఈ చిత్రంలో ప్రత్యేకతలేంటి? అండావై కానోం చిత్రంలో నా కొక ఫైట్ సన్నివేశం ఉంది. అది చాలా సహజత్వంతో కూడిన ఫైట్. ఆ ఫైట్ కోసం 50 అడుగుల ఎత్తు నుంచి నిజంగానే దూకేసి ఫైట్ చేశాను. ఎలాంటి ట్రిక్స్‌ను నమ్ముకోకుండా ఒరిజినల్‌గా నటించాను.