Shruti Haasan
-
మాయ చేసేలా సంయుక్త.. సయీ మరో ప్రయత్నం
నైట్ వేర్ డ్రస్సులో మత్తెక్కించేలా సంయుక్త హొయలుట్రెడిషనల్ గా రెడీ అయిన యాంకర్ శ్రీముఖిమరో తెలుగు సినిమా చేసిన సయీ మంజ్రేకర్బాక్సింగ్ తో దుమ్ముదులిపేస్తున్న శ్రుతి హాసన్ఒంటిపై నగలతో రాణిలా మెరిసిపోతున్న మౌనీ రాయ్తిరుపతి ట్రిప్ వీడియో పోస్ట్ చేసిన వితికా షేరుకండపై పచ్చబొట్టుతో మలైకా అరోరా స్టిల్స్ View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Manjima Mohan Gautham (@manjimamohan) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) -
శ్రుతి హాసన్ కుర్రకారుకు మత్తెక్కిస్తోందిగా! (ఫొటోలు)
-
Vijay Kiragandur: సలార్ అందరి అంచనాలు అందుకుంటుంది
‘‘ప్రభాస్ సూపర్ స్టార్. ప్రశాంత్ నీల్ పెద్ద డైరెక్టర్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో అని అభిమానులు, ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ ఎలాంటి కథ చెబుతున్నారు? ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారు? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరి అంచనాలను ‘సలార్’ అందుకుంటుంది’’ అని నిర్మాత విజయ్ కిరగందూర్ అన్నారు. ప్రభాస్, శ్రుతీహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ‘సలార్’ మూవీ తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ... ► ‘సలార్’ ని 2021లో ్ప్రారంభించాం. కోవిడ్ కారణంగా 2022లో పూర్తి స్థాయి షూటింగ్ ్ప్రారంభించి, 2023 జనవరిలో షూటింగ్‌ను పూర్తి చేశాం. ఐదు భాషల్లో(తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ) సినిమాను విడుదల చేయాలనుకోవడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. పోస్ట్‌ప్రొడక్షన్‌కి కూడా సమయం పట్టింది. మా హోంబలే ఫిలింస్ తొలిసారి తెలుగులో హీరో ప్రభాస్‌గారితో పనిచేశాం. ప్రభాస్‌గారు చాలా మంచి వ్యక్తి. అందువల్లే ఈ ప్రయాణం మాకు మధురమైన అనుభూతినిచ్చింది. ► ‘సలార్: సీజ్ఫైర్’ 90 శాతం షూటింగ్‌ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చిత్రీకరించాం. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాం.. మేకింగ్ పరంగా ఎక్కడా రాజీపడలేదు. ‘కేజీఎఫ్’తో కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్లోనూ మాకు మంచి గుర్తింపు దక్కింది. మా పై వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు, నమ్మకం మాలో మరింత బాధ్యతను పెంచాయి. అందువల్ల వాళ్లకి నచ్చేలా మంచి సినిమాలు చేయాలని ముందుకు వెళుతున్నాం. ► మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు వేర్వేరుగా ఉంటాయి. అయితే అన్నీ కలిస్తేనే ఇండియన్ సినీ ఇండస్ట్రీ అవుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమను గ్లోబల్ రేంజ్‌కి తీసుకెళ్లాలనేదే నా అభి్ప్రాయం. అంతే తప్ప ఇది తెలుగు, ఇది కన్నడ సినిమా అని ఆలోచించటం లేదు. నిర్మాతగా పదేళ్లు పూర్తయ్యాయి. ఒక్కో సినిమా ఒక్కో అనుభవాన్ని నేర్పించింది. ప్రశాంత్ నీల్ప్రొడక్షన్, మార్కెటింగ్‌లలో కల్పించుకోడు. మా మధ్య మంచి అనుబంధం, అవగాహన ఉంది. ‘సలార్’ లో రెండు భాగాలుగా చేసేంత కథ ఉంది.. అందుకే రెండు భాగాలుగా తీస్తున్నాం. ► నాకు కథ, డైరెక్టర్ ముఖ్యం. బడ్జెట్‌కి ఎక్కువ ్ప్రాధాన్యత ఇవ్వను. అవసరం మేరకు ఎంతైనా ఖర్చు పెడతాను. తెలుగు ఇండస్ట్రీ వాళ్లు బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు సినిమాను ఆదరిస్తున్న తీరే అందుకు ఉదాహరణ. ఓ వైపు ప్రభాస్‌గారు, మరోవైపు ప్రశాంత్ నీల్ గారు బిజీగా ఉండటంతో ‘సలార్’ మూవీ నుంచి గ్రాండ్ ఈవెంట్ చేయలేదు. సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ ఈవెంట్‌ను కండెక్ట్ చేస్తాం. -
సోనాల్ బికినీ పోజులు.. కేక పుట్టించే లుక్‌లో కేతిక
మాల్దీవులు వెకేషన్.. బికినీలో సోనాల్ రచ్చ తల్లయినా సరే ప్రణీత గ్లామర్ తగ్గట్లేదుగా బ్లాక్ వైట్ ఫొటోల్లో పూజ.. చూస్తే స్టన్ కావాల్సిందే పింక్ కలర్ డ్రస్ లో 'బలగం' బ్యూటీ వయ్యారాలు బ్లాక్ ఔట్ఫిట్లో శ్రుతిహాసన్ సెక్సీ పోజులు బిగుతైన అందాలతో కేక పుట్టిస్తున్న కేతిక బీచ్ ఒడ్డున రీతు చౌదరి అందాల విందు స్విమ్మింగ్ పూల్‌లో శ్రీముఖి సోయగాలు View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
అలా డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టం: శృతిహాసన్
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఈ ఏడాదిలో సంక్రాంతికి రిలీజైన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డిలో నటించిన సంగతి తెలిసింగదే. తాజాగా కోలీవుడ్ భామ శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శృతిహాసన్ వాల్తేరు వీరయ్య సాంగ్‌పై కామెంట్స్ చేశారు. శృతిహాసన్ మాట్లాడుతూ..'మంచులో డ్యాన్స్ చేయడం అంటే చాలా కష్టం. హీరోలు మాత్రం చలిని తట్టుకునేలా జాకెట్స్ వేసుకుంటారు. కానీ మాకు అలాంటివేమీ ఇవ్వరు. కనీసం కోట్, శాలువా కూడా ఇవ్వరు. మేము కేవలం శారీ, జాకెట్ ధరించి ఆ గడ్డ కట్టిన మంచులో డ్యాన్స్ చేయాలి. దయచేసి హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇటీవలే ఇలాంటి అనుభవం ఎదురైంది' అని చెప్పుకొచ్చారు. కాగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో ఓ సాంగ్‌ను పూర్తిగా మంచుకొండల్లో చిత్రీకరించారు. -
ఏ హీరో అయినా ఓకే.. శృతి హాసన్ కు రెమ్యూనరేషన్ ముఖ్యం
-
అప్పుడు... బలరామ్ నాయుడు! ఇప్పుడు... శభాష్ నాయుడు!
ఎనిమిదేళ్ల క్రితం పది పాత్రల్లో కమల్‌హాసన్ నటించిన ‘దశావతారం’ (2008) గుర్తుండే ఉంటుంది. అందులో కమల్ చేసిన పాత్రల్లో ‘రా’ ఆఫీసర్ బలరామ్ నాయుడు ఒకటి. కామెడీ టచ్ ఉన్న ఆ పాత్ర తెరపై కనిపించేది కాసేపే! ఆ పాత్ర ఎంత సూపర్‌హిట్ అంటే, ‘ఇంకాసేపు ఉంటే బాగుండు’ అని అప్పట్లో చాలామంది అనుకున్నారు. వాళ్ల కోరిక తీరనుంది. బలరామ్ నాయుడు పాత్రతో కమల్ ఓ కొత్త సినిమా మొదలుపెట్టారు. కమల్‌కు రియల్ డాటర్ శ్రుతీహాసన్ ఇందులో రీల్ డాటర్‌గా నటిస్తున్నారు. ఈ తండ్రీకూతుళ్ళు కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. అలాగే, ఇందులో కమల్ భార్యగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ‘దశావతారం’లో బలరామ్ నాయుడితో పాటు పక్కనే ఉంటూ సందడి చేసిన క్యారెక్టర్ ఇంకోటి ఉంది కదా! అప్పట్లో ఆ పాత్రను డ్యాన్స్ మాస్టర్ రఘురామ్ చేశారు. ఇప్పుడు అప్పారావు పాత్రను తెలుగు, తమిళ వెర్షన్స్‌లో బ్రహ్మానందం చేస్తున్నారు. హిందీలో ఈ పాత్రను రచయిత, నటుడు సౌరభ్ శుక్లా చేస్తున్నారు. తెలుగు, తమిళ చిత్రాలకు ‘శభాష్ నాయుడు’, హిందీ వెర్షన్‌కి ‘శభాష్ కుండూ’ అనే టైటిల్ ఖరారు చేశారు. టి.కె. రాజీవ్‌కుమార్ దర్శకత్వంలో రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రాన్ని కమల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలు స్వరపరుస్తుండడం విశేషం.