వెండితో ‘కీర్తి స్తూపం’
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో వరంగల్ జిల్లా హన్మకొండ టైలర్స్ట్రీట్కు చెందిన స్వర్ణకారుడు ఎర్రోజు శ్రీనివాస్ గ్రామున్నర వెండితో సెంటీమీటర్ పొడవున్న తెలంగాణ కీర్తి స్తూపాన్ని తయారు చేశాడు. ఆరు గంటలపాటు శ్రమించి తెలంగాణపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
హన్మకొండ