వెండితో ‘కీర్తి స్తూపం’ | Silver 'reputation the stupa' | Sakshi
Sakshi News home page

వెండితో ‘కీర్తి స్తూపం’

Published Mon, Jun 2 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM

వెండితో ‘కీర్తి స్తూపం’

వెండితో ‘కీర్తి స్తూపం’

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో వరంగల్ జిల్లా హన్మకొండ టైలర్‌స్ట్రీట్‌కు చెందిన స్వర్ణకారుడు ఎర్రోజు శ్రీనివాస్ గ్రామున్నర వెండితో సెంటీమీటర్ పొడవున్న తెలంగాణ కీర్తి స్తూపాన్ని తయారు చేశాడు. ఆరు గంటలపాటు శ్రమించి  తెలంగాణపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
  హన్మకొండ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement