Sponsored
-
విజయవాడ వరద బాధితులకు అండగా సీపీఎం
-
హోమ్ లోన్ అప్లై చేసే ముందు ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి (స్పాన్సర్డ్)
ఇల్లు కొనుగోలు అన్నది ఒక పెద్ద నిర్ణయం. దీనికోసం మనలో చాలా మంది ఆర్థిక సాయం కోసం గృహ రుణాల(హోమ్ లోన్)పై ఆధారపడుతుంటాం. హౌసింగ్ లోన్ అన్నది ఒక తెలివైన ఎంపిక. ఇది మీ కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు, మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూసే ఒక అవకాశం. ప్రస్తుతం రెపోరేట్లను 4 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్ననిర్ణయం కారణంగా హోమ్ లోన్ వడ్డీరేట్లు ఇప్పుడు ఆల్ టైమ్ “లో”గా ఉన్నాయి. ఏది ఏమైనా, హౌసింగ్ లోన్ అన్నది ఒక కీలకమైన అడుగు. అది దీర్ఘకాలిక ఆర్థిక కమిట్మెంట్ కాబట్టి హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రానున్న ఏళ్లలో వారి ఆదాయంలో పెద్ద మొత్తం దానికే పోతుంది. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు రుణ గ్రహీత పరిశీలించాల్సిన కొన్ని అంశాలు ఇవి: 1. వడ్డీ చెల్లింపులు హోమ్ లోన్ తక్కువ వడ్డీరేట్లు పొందేందుకు ఆర్థిక సంస్థలను కంపేర్ చేయడం ముఖ్యం. అంతేకాదు రెండు రకాల వడ్డీరేట్లలో ఏది ఎంపిక చేసుకోవాలనేది కూడా అంతే ముఖ్యం: ● ఫ్లోటింగ్ ● ఫిక్స్డ్ ఫ్లోటింగ్ రేట్లు అనేవి ఆర్బీఐ బేస్ రేట్లలో మార్పులు చేసినప్పుడు, మొత్తంగా మార్కెట్ పరిస్థితులకు లోబడి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఫిక్స్డ్ రేట్స్ అనేవి ఎప్పుడు మారవు అన్నమాట. భవిష్యత్ లో వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలు ఉన్నప్పుడు ఫ్లోటింగ్ రేట్లు ఎంచుకోవడం మంచిదని ఆర్థికనిపుణులు సిఫార్సు చేస్తారు. సాధారణంగా ఫిక్స్డ్ రేట్లతో పోల్చితే ఫ్లోటింగ్ రేట్లు 1శాతం నుంచి 2 శాతం వరకు తక్కువుంటాయి. దీర్ఘకాలంలో సొమ్ము ఆదాచేస్తాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు ఆర్థికవ్యవస్థలో కనిపించినప్పుడు ఫిక్స్డ్ రేటు ఎంచుకోవడం మేలు. ఫిక్స్డ్ వడ్డీ రేటులో రుణ గ్రహీతలు తమకు అనుగుణంగా ఉండేలా బడ్జెట్ రూపొందించుకోవచ్చు. ఈఎంఐ మొత్తాలు చెల్లించేందుకు దరఖాస్తులు సౌకర్యవంతంగా ఉంటారా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫ్లోటింగ్, ఫిక్స్డ్ రేట్ల మధ్య ఎంపిక చేసుకోవాలి. 2. వ్యవధి హౌసింగ్ లోన్ రీపేమెంట్ వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటుంది, అంటే 360 వాయిదాలు. ఈఎంఐ భారం తక్కువుంటుంది కాబట్టి దీర్ఘకాలిక వ్యవధి ఎంచుకోవడం మేలు. అయితే వడ్డీ చెల్లింపును తగ్గించుకునేందుకు స్వల్పవ్యవధి అనువైనది. ఎందుకంటే ఇందులో వడ్డీ చెల్లింపును స్వల్పకాలానికే లెక్కిస్తారు. ఉదాహరణకు, 15 సంవత్సరాల వ్యవధికి రూ.80 లక్షల హౌసింగ్ లోన్ ను 8.25 శాతం వార్షిక రేటు లెక్కన తీసుకుంటే ఈఎంఐ రూ.77,611 ఉంటుంది. అలాగే, చెల్లించే మొత్తం వడ్డీ రూ.59,70,000గా ఉంటుంది. ఒకవేళ ఈ రుణవ్యవధిని 20 ఏళ్లకు పెంచినట్టు అయితే, ఇన్స్టాల్మెంట్ మొత్తం రూ.68,165కు తగ్గుతుంది. కాని చెల్లించే వడ్డీ మొత్తం రూ.83.59,760 అవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు హోమ్ లోన్ కాలిక్యూలేటర్ ఉపయోగించాలి. ఇన్స్టాల్మెంట్ మొత్తం తమ ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. తమ వయస్సు, ఆదాయ అవకాశాలు, తాము పూర్తి చేయాల్సిన ఇతర బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని వ్యవధిని ఎంచుకోవాల్సి ఉంటుంది. 3. డౌన్ పేమెంట్ రుణమిచ్చే సంస్థలు ఆస్తివిలువలో కొంతమొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తాయి, మిగిలిన మొత్తాన్ని దరఖాస్తుదారు స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆస్తిధర, దరఖాస్తుదారు అర్హతను బట్టి ఇది75 శాతం నుంచి 90శాతం మధ్యన ఉంటుంది. రుణ గ్రహీతలు కనీస మొత్తాన్ని డౌన్ పేమెంట్ గా చెల్లించవచ్చు లేదా ఎక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు. రుణంగా ఎంత మొత్తం తీసుకోవాలి, బిల్డర్ లేదా అమ్మకందారుకు తన దగ్గరనున్న సొమ్ములోఎంత చెల్లించాలనే విషయాన్ని కొనుగోలుదారులు తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది. గణనీయస్థాయిలోడౌన్ పేమెంట్ చెల్లించేందుకు ముందుకు వస్తే హోమ్ లోన్(Home Loan) అర్హత అవకాశాలు మెరగువుతాయి. కాబట్టి, కుదిరిన పక్షంలో ఎక్కువ మొత్తం డౌన్ పేమెంట్ గా చెల్లించడం మంచిది. ఇలా చేయడం వలన రీపేమెంట్ భారం కూడా తగ్గుతుంది. అర్హత విషయానికి వస్తే తమకు ముందుస్తు ఆమోదిత ఆఫర్ తో కూడిన హోమ్ లోన్ అందుబాటులోఉందా అన్నది పరిశీలించుకోవాలి. ఇలా చేయడం వలన అప్లికేషన్ ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. ఇలాంటి ఆఫర్లు అనేక ఫైనాన్సింగ్ ఆప్షన్స్ పై ఉంటాయి, ఉదాహరణకు ఆస్తిపై లోన్. ముందస్తు ఆమోదిత ఆఫర్ గురించి తెలుసుకునేందుకు దరఖాస్తుదారులు తమపేరు, ఫోన్ నెంబర్ అందించాల్సిఉంటుంది. 4. అనుబంధఛార్జీలు హోమ్ లోన్ పై కేవలం వడ్డీ మాత్రమే ఉండదు. దానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ పెనాల్టీలు, ఫోర్ క్లోజర్ ఛార్జీలు కూడా ఉంటాయి. ప్రారంభంలోనే దీనిని రుణదాతతో చర్చించడం మంచిది. ఫిక్స్డ్ రేట్ హోమ్ లోన్ పైన మాత్రమే ఫోర్ క్లోజర్ లేదా ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తిస్తాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఫిక్స్డ్, ఫ్లోటింగ్ రేటువిషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రీపేమెంట్ ఆప్షన్ ఉండేలా చూసుకోవడం మంచిది. తద్వారా వ్యవధి తగ్గించుకోవచ్చు దాని వలన పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. 5. క్రెడిట్ స్కోర్ హోమ్ లోన్ అప్లై చేయడానికి ముందు దరఖాస్తుదారు తన క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన స్కోర్ అంటే 750 కంటే ఎక్కువుంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణాన్ని పొందవచ్చు. హోమ్ లోన్ తీసుకోవ డానికి ముందు అన్ని బకాయిలు క్లియర్ చేసుకొని ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ పెంపొందించుకోవడం మంచిది. అవసరమైన డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి, అలాగే లోన్ ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. హోమ్ లోన్ తీసుకోవడమన్నది చాలాపెద్ద నిర్ణయం, అది రానున్న సంవత్సరాల్లో వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం, రుణం తీసుకుంటున్న వ్యక్తి ఆర్థికప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం చాలాముఖ్యం. పైన పేర్కొన్న విషయాలన్నీ మీరు అర్థంచేసుకున్నారు కాబట్టి, హోమ్ లోన్ సంబంధించి అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ముఖ్యం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అందిస్తున్నహోమ్ లోన్ ఎంచుకోవడమన్నది పరిగణనలోకి తీసుకోవాల్సిన ఒక సౌకర్యవంతమైన ఆప్షన్. మీ కలల ఇంటిని కొనుగోలు చేసేందుకు లేదా నిర్మించుకునేందుకు మీరు రుణం తీసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో పాటు సౌకర్యవంతంగా 30 ఏళ్లవ్యవధిలోపు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. (అడ్వర్టోరియల్) -
పర్సనల్ లోన్ ఈఎంఐ లెక్క ఇలా..
ఆన్లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌తో మీ పర్సనల్ లోన్ ఈఎంఐ లను అర్థం చేసుకోండి ఉపయోగించుకునేందకు సులభం కావడంతో పాటుగా ఏ ప్రయోజనం కోసమైనా ఉపయోగించుకునే వీలు ఉండడంతో నేడు పర్సనల్ లోన్ అనేది ఎంతో మందికి ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారుతోంది. ఉదాహరణకు మీరు బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ తీసుకుంటే, కొలేటరల్ లేకుండానే మీరు రూ.25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు, అది కూడా సరళమైన అర్హత నిబంధనలపై. అయితే, తెలివైన పని ఏంటంటే మీ అవసరాలను మరియు తిరిగి చెల్లింపు ప్లాన్‌ను పూర్తిగా మదింపు వేసుకున్న తరువాత మాత్రమే పర్సనల్ లోన్ తీసుకోవాలి. ఆ విధంగా చేయడం ద్వారా మీ అవసరాలను తీర్చుకోవడంలో ఆ రుణం తోడ్పడుతుంది తప్పితే మీరు రుణాల ఊబిలో కూరుకుపోయేలా చేయదు. ప్లానింగ్ కోసం పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఒక చక్కటి ఉపకరణంగా ఉపయోగపడుతుంది. మీకు ఎందుకు ఈ ఉపకరణం కావాలి? ఎందుకంటే, పర్సనల్ లోన్ ఈఎంఐ గణింపు అనేది ఎన్నో సంక్లిష్టతలతో కూడుకొని ఉంటుంది. మాన్యువల్‌గా కూడా వాటిని చేసుకోవచ్చు, కాకపోతే, తప్పులు దొర్లే అవకాశం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, అలా లెక్కలు వేసుకునేందుకు ఎంతో సమయం పడుతుంది. అదే పర్సనల్ లోన్ కాలిక్యులేటర్ విషయానికి వస్తే దాంట్లో పొరపాట్లు జరగవు. తక్షణమే ఫలితాలు వస్తుంటాయి. పర్సనల్ లోన్ కాలిక్యులేటర్ తో మీ ఈఎంఐ చెల్లింపులను అర్థం చేసుకోవడానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఆన్లైన్ పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది? పర్సనల్ లోన్ఈఎంఐ కాలిక్యులేటర్ అనేది ఒక ఆన్లైన్ ఉపకరణం. మీ ఈఎంఐ కి సబంధించిన వివిధ విలువలను (ఫలితాలను) అది జనరేట్ చేస్తుంటుంది మరియు ఈఎంఐ ఫార్ములాపై మొత్తం వడ్డీ చెల్లింపు అనేది ఆధారపడి ఉంటుంది. ఆ ఫార్మూలా: EMI = [P x R x (1+R)N ]/[(1+R)N-1] P = అసలు లేదా రుణ మొత్తం R = నెలవారీ పర్సనల్ లోన్ వడ్డీ రేటు N = ఈఎంఐల సంఖ్య లేదా కాలం బజాన్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్ వంటి కొలేటరల్ ఫ్రీ లోన్స్ ప్రతి తదుపరి కాలిక్యులేషన్ లో తిరిగి చెల్లించిన అసలు భాగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. మరో విధంగా చెప్పాలంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి ఉంటుంది. ఈఎంఐ కాలిక్యులేటర్లు ఇదే విధానంలో పని చేస్తాయి. పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఆన్ లైన్ లో ఉపయోగించడం ఎలా ? ఆన్లైన్ పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ఎంతో సులభం. క్షణాల్లో లెక్కలు పూర్తయిపోతాయి. మీరు చేయాల్సిందల్లా దిగువ వాటికి వివరాలు ఇవ్వడమే: • అసలు • వడ్డీ రేటు • కాలం ఖాళీగా ఉన్న గడుల్లో ఆయా అంకెలను ఎంటర్ చేయడం లేదా స్లైడర్స్ ఉపయోగించి గానీ మీరు ఈ పని చేయవచ్చు. ఉదాహరణకు మీరు అసలు కింద రూ.10,00,000 ఎంటర్ చేశారనుకుందాం. 48 నెలల కాలానికి, పర్సనల్ లోన్ వడ్డీరేటు 12 శాతం చొప్పున మీరు పొందేవి: • రుణం ఈఎంఐ = రూ. 26,334 • మొత్తం చెల్లించాల్సిన వడ్డీ = రూ. 2,64,024 • మొత్తం చెల్లింపు (అసలు + వడ్డీ) = రూ. 12,64,024 మీరు చూస్తున్నట్లుగా పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఎన్నో విషయాలను లోతుగా తెలియజేస్తుంది. దాన్ని బట్టి మీరు మీ తిరిగిచెల్లింపులను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు గనుక మీకు అర్హత గల మీ పర్సనల్ లోన్ ఇంట్రస్ట్ రేటును తెలుసుకుంటే, అసలు మరియు కాలం లను మీ తిరిగిచెల్లింపు సామర్థ్యా లకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. సౌకర్యవంతమైన తిరిగి చెల్లింపులకు వీలుగా కాల వ్యవధిని సర్దుబాటు చేసుకోండి. బజాజ్ ఫిన్ సర్వ్ లాంటి సంస్థలు 60 నెలల దాకా సరళవంతమైన కాలవ్యవధిని అందిస్తాయి. ప్రస్తుత ఆదాయ వ్యయాలకు అనుగుణంగా మీ ఈఎంఐలను సర్దుబాటు చేసుకునేందుకు మీరు ఈ సదుపాయా న్ని వాడుకోవచ్చు. తద్వారా మీరు, మీకు గనుక ఇప్పటికే భారీ మొత్తంలో ఇతర బాధ్యతలు ఉంటే, మీ ఈఎంఐని తగ్గించుకునేందుకు గాను కాల వ్యవధిని పెంచుకోవచ్చు. అయితే చెల్లించే వడ్డీ అధికం అయ్యేందుకు ఇది దారి తీస్తుంది. అలా గాకుండా మీరు వ్యూహాత్మకంగా మీ ఈఎంఐ చెల్లింపులు అధికంగా కాకుండా ఉండేందుకు గాను తక్కువ కాలవ్యవధిని కూడా ఎంచుకోవచ్చు. తద్వారా మీరు నికరంగా చెల్లించే వడ్డీ మొత్తం తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. ఉదాహరణకు పై ఉదాహరణలో మీరు 48 నెలలకు బదులుగా 36 నెలలు మరియు 60 నెలలు ఉంచి ఏం జరుగుతుందో చూడండి. ఈఎంఐ కాలిక్యులేటర్ అందించే వివరాలు ఇలా ఉంటాయి. చక్కటి రుణ నిర్మాణం సాధించేందుకు అసలు మొత్తాన్ని సర్దుబాటు చేయండి. నిర్వహించుకోదగిన ఈఎంఐని పొందేందుకు గాను మీరు కాలిక్యులేటర్ లో అసలు మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఈఎంఐ కూడా మారిపోతుంది. అంటే అసలు మొత్తం పెరిగితే ఈఎంఐ కూడా పెరుగుతుంది, అసలు తగ్గితే ఈఎంఐ కూడా తగ్గుతుంది. ఎంత మొత్తంలో ఈఎంఐలు మీరు చెల్లించగలరో చూసుకుంటే, నిర్దిష్ట కాలవ్యవధిని మీరు ఎంచుకుంటే, మీరు అసలు విషయంలో కూడా తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం వంటివి చేసుకోవచ్చు. ముందస్తు చెల్లింపులు మరియు బ్యాలన్స్ ట్రాన్స్ ఫర్స్ కోసం ఈఎంఐ షెడ్యూల్ ప్రణాళికను చూడండి. ఎన్నో పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్లు మీకు మారిటైజేషన్ పట్టిక ను కూడా అందిస్తాయి. అందులో మీ ఈఎంఐకి సంబంధించి బ్రేకప్స్ ఉంటాయి. సులభతరంగా చెప్పాలంటే కాలవ్యవధి అంతా కూడా మీ ఈఎంఐ స్థిరంగా ఉన్నప్పటికీ, అసలు మరియు వడ్డీ శాతాలు మారుతూ ఉంటాయి. కాలవ్యవధి గడుస్తున్నకొద్దీ వడ్డీకింద పోయే మొత్తం తగ్గుతుంటుంది. అదే విధంగా కాలం గడిచే కొద్దీ అసలు కింద జమ అయ్యే మొత్తం పెరుగుతుంటుంది. వడ్డీ భాగం తిరగి చెల్లింపు అధికంగా ఉన్నప్పుడు మాత్రమే పార్ట్ – ప్రీపేమెంట్ మరియు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్స్ లాంటివి మెరుగ్గా ఉంటాయి. అందుకే ఈఎంఐ తిరిగి చెల్లింపు షెడ్యూల్‌ను చూడండి. మీ ఈఎంఐ కాలిక్యులేర్ మీ తిరిగి చెల్లింపులకు సంబంధించి మరిన్ని లోతుపాతులను వెల్లడిస్తుంది. మీ అవసరాలను తీర్చుకునేందుకు రుణం గనుక తీసుకోవాల్సి వస్తే, మీ చెల్లింపులకు సంబంధించి పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఎలా వినియోగించాలో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. బజాజ్ ఫిన్ సర్వ్ ఆన్లైన్ పర్సనల్ లోన్ అప్లికేషన్‌ను తక్షణ ఆమోదంతో అందిస్తోంది. 24 గంటల్లో సొమ్ము మీకు అందుతుంది. ఇంట్లోంచి లేదా ఆఫీస్‌లో నుంచి మీ సౌలభ్యానికి అనుగుణంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. (Advertorial) -
ఆరోగ్యం, పోషకాలు, రుచి.. టిప్స్
రితికా సమద్దర్, చీఫ్ డైటీషియన్, మ్యాక్స్ హెల్త్‌కేర్, శాకెట్, న్యూఢిల్లీ మిఠాయిలను ప్రతి ఒక్కరూ వీటిని ఆస్వాదిస్తారు. అయితే ఆరోగ్యం విషయంగా నోరూరించే మిఠాయిలు, ఆహార పదార్దాల నుంచి నియంత్రణ పాటించడం కష్టసాధ్యమే. నా సలహా: ఆహారం తీసుకోవచ్చుగానీ తక్కువ పరిమాణంలోనే. అందులోనూ ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల ఈ ఏడాది మరింత శ్రద్ధ తీసుకోవలసి ఉంది. పని, జీవన విధానంలో భారీగా మార్పులు వచ్చిన నేపథ్యంలో ప్రతీదాన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే కష్టమే. ఆరోగ్యం, పోషకాలు, రుచి వంటివి బ్యాలన్స్ చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు వీలుగా ఇక్కడ కొన్ని సులభమైన టిప్స్ ఇస్తున్నాం. వీటి ద్వారా పోషకాలతో కూడిన ఆహారంతో దీపావళిని భద్రంగా, ఆరోగ్యంగా జరుపుకోండి. పోషకాహారం: పండుగల సీజన్లో మిఠాయిలనుంచి తప్పించుకోవడం కష్టమే. వీటికి బదులుగా నోరూరించే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. బేక్డ్ ఫుడ్స్‌కు బదులుగా ఫ్రైడ్ కజ్జికాయలు లేదా జంతికలను ఎంపిక చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆల్మండ్స్, వాల్‌నట్స్‌ను జత చేసుకోవచ్చు. సహజసిద్ధ చక్కెరలాగ ఫిగ్స్‌ను వినియోగించవచ్చు. ఇదేవిధంగా లేబుల్‌పై పోషకాల వివరాలు స్పష్టంగా తెలిపే ఐస్ క్రీమ్ వంటి ప్యాక్డ్ డెజర్ట్స్‌ను ఎంచుకోవచ్చు. సులభంగా, రుచికరంగా: గత కొద్ది నెలలుగా మనలో చాలా మంది జీవన విధానం, కార్యకలాపాలను మార్చుకోవలసి వచ్చింది. ఇళ్లలోనే గడపడం ద్వారా రోజువారీ పనులు పెరిగిపోయాయి. ఇంటి శుభ్రత, ఇంటిలోనే పిల్లల చదువులు, ఇంటి నుంచే ఆఫీస్ వర్క్ వంటి చేపట్టవలసి వచ్చింది. కొన్ని రకాల స్వీట్స్ తయారు చేయడం ద్వారా పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని ఇన్గ్రెడియంట్స్ను మిక్స్ చేసి మ్యాచ్ చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రుచికరంగా చేసుకోవచ్చు. (యుమ్మీ క్యోషియంట్). ఉదాహరణకు కొన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ను చిన్నచిన్న ముక్కలుగా తరగడం ద్వారా ఐస్‌క్రీమ్‌పై అందంగా అలంకరించవచ్చు. ఇదేవిధంగా కొన్ని తాజా పండ్లను సైతం ముక్కలుగా కోసుకుని పోషకాలతో కూడిన డిజర్ట్‌గా రూపొందించుకోవచ్చు. సురక్షితంగా: ఆహారాన్ని ఎంపిక చేసుకుటప్పుడు ఈ ఏడాది జాగ్రత్త వహించవలసి ఉంది. స్థానిక స్టోర్ల నుంచి ప్యాకింగ్ లేని స్వీట్లు వంటివి ఎంపిక చేసుకోవడం కంటే ఇంటివద్దనే తయారు చేసుకోవడం మేలు. అయితే అన్ని రకాలనూ వండుకోవాలంటే ఒత్తిడి పడుతుంది. నా అనుభవంలో చెప్పాలంటే ప్యాకేజ్డ్, ఫ్రోజెన్ ఫుడ్, డెజర్ట్స్ వంటివి వీటికి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఎందుకంటే వీటి తయారీలో అత్యంత పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తాయి. వెరసి మీరు రుచి, సురక్షితలతో కూడిన ఉత్పత్తులను వినియోగించవచ్చు. (Advertorial)