నోటాకు ‘గాడిద’ గుర్తు ఇవ్వాలి
వినూత్న పద్ధతుల్లో ఆందోళనలు తెలిపే ‘తెలంగాణ మట్టిమనిషి’ వేనేపల్లి పాండురంగారావు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చర్చకు తెరలేపారు. ‘నోటా’కు గాడిద గుర్తు కేటాయించాలంటూ నల్లగొండ జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్లో ఆయన ఏర్పాటు చేసి న ఫ్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది.